Grey Movie: షణ్ముఖ ప్రియ పాటను ఆవిష్కరించిన తమన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశి రాయ్, ప్రతాప్ పోతన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గ్రే’. రాజ్ మదిరాజు దర్శకత్వంలో కిరణ్ కాళ్లకూరి, మాధురి కాళ్లకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ కోసం ఇండియన్ ఐడిల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ పాడిన గీతాన్ని వాలెంటైన్స్ డే సందర్భంగా ఎస్. ఎస్. తమన్ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటకు నాగరాజు తాళ్ళూరి స్వరరచన చేశారు.
‘గ్రే’ అనేది బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన సినిమా అనేది తెలియచెప్పడం కోసం టీమ్ అన్ని ప్రమోషన్స్ లో బ్లాక్ అండ్ వైట్ థీమ్‌ను ఎంచుకుంది. నాలుగు దశాబ్దాల తర్వాత రూపొందుతున్న తొలి బ్లాక్ అండ్ వైట్ సినిమా ‘గ్రే’ అని, ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని పెంచేలా చేస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. రాజ్ మదిరాజు, షాని సాల్మోన్, నజియా, సిద్ధార్థ్ ఇందులో ఇతర కీలక పాత్రలు పోషించారు.
Also Read
తాజావార్తలు
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!