Allu Arjun: పుష్ప 2 ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్, దేశముదురు రీరిలీజ్… అన్నీ ఒకటే రోజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చిన సినిమా ‘పుష్ప ది రైజ్’. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. 350 కోట్లు రాబట్టి పాన్ ఇండియా హిట్ అయిన ‘పుష్ప ది రైజ్’ సినిమా రిలీజ్ అయ్యి 14 నెలలు అయ్యింది. ఇప్పటివరకూ ‘పుష్ప ది రూల్’కి సంబంధించిన ఒక అప్డేట్ ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చెయ్యలేదు. బన్నీ ఫాన్స్ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసినా సుకుమార్ మాత్రం సైలెంట్ గా ‘పుష్ప ది రూల్’ సినిమా షూటింగ్ చేసేస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక కూడా పుష్ప ది రూల్ సెట్స్ లో జాయిన్ అయిపొయింది. ఫస్ట్ పార్ట్ ని మించి ఉండలా జాగ్రత్తలు తీసుకుంటున్న సుకుమార్, అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక షూటింగ్ లొకేషన్ పిక్చర్ ని కూడా లీక్ కాకుండా చూసుకుంటున్నాడు. ఎట్టకేలకు ఇన్ని రోజుల తర్వాత ఏడాది దాటి రెండు నెలలు అవుతుంది పుష్ప 2 అప్డేట్ ఇవ్వండి అని అడుగుతున్న అభిమానులకి అఫీషియల్ గా అప్డేట్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సంధర్భంగా పుష్ప ది రూల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యనున్నారు. ఇదే రోజున ఒక గ్లిమ్ప్స్ ని కూడా రిలీజ్ చేసి ప్రమోషన్స్ ని సాలిడ్ గా కిక్ స్టార్ట్ చెయ్యాలనేది మేకర్స్ ప్లాన్. ఈ గ్లిమ్ప్స్ తో పుష్ప 2 పై ఉండే అంచనాలు అమాంతం పెరుగుతాయి, హైప్ ఆకాశాన్ని తాకుతుంది, చిత్ర యూనిట్ అంతా పుష్ప 2 గ్లిమ్ప్స్ ని చూపించడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం అని అర్ట్ డైరెక్టర్ ఇటివలే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ఏప్రిల్ 8నే అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘దేశముదురు’ సినిమాని కూడా రీరిలీజ్ చెయ్యనున్నారు. అంటే ఒక్క రోజే అల్లు అర్జున్ ఫాన్స్ కి మూడు ఫుల్ మీల్స్ లాంటి న్యూస్ లు బయటకి రానున్నాయి అనమాట.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు