‘పుష్ప’ రాజ్ గా వార్నర్.. తగ్గేదేలే అన్న బన్నీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుట్టబొమ్మ … బుట్టబొమ్మ అంటూ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా వార్నర్ తన భార్యాపిల్లలతో అల్లు అర్జున్ పాటలకు డాన్స్ వేస్తూ కనిపిస్తాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం , బన్నీ ఫ్యాన్స్ వార్నర్ ని పొగడ్తలతో ముంచేయడం జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చిన వార్నర్ తాజాగా పుష్ప ఏయ్ బిడ్డా సాంగ్ తో ప్రత్యక్షమైపోయాడు.
బన్నీ ఫేస్‌ని తన ఫేస్‌తో మార్ఫ్ చేసి వార్నర్ డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీస్ తో సహా కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ” మేట్ ఆర్ యూ ఓకే” అని కామెంట్ చేయగా.. ‘పుష్ప’ హీరో అల్లు అర్జున్ ” వార్నర్ బ్రదర్.. తగ్గేదేలే ” అంటూ పుష్ప రాజ్ తరహాలో కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!