బుట్టబొమ్మ … బుట్టబొమ్మ అంటూ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా వార్నర్ తన భార్యాపిల్లలతో అల్లు అర్జున్ పాటలకు డాన్స్ వేస్తూ కనిపిస్తాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం , బన్నీ ఫ్యాన్స్ వార్నర్ ని పొగడ్తలతో ముంచేయడం జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చిన వార్నర్ తాజాగా పుష్ప ఏయ్ బిడ్డా సాంగ్ తో ప్రత్యక్షమైపోయాడు. బన్నీ ఫేస్‌ని…