Allu Arjun Bollywood Debut: బాలీవుడ్‌లో అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ?.. డైరెక్టర్ ఎవరంటే?
- నేషనల్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్
- బాలీవుడ్‌లో అల్లు అర్జున్ ఎంట్రీ
- ప్రముఖ బాలీవుడ్ దర్శకుడితో బన్నీ మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun Bollywood Debut: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ కెరీర్‌లో మరో చరిత్రాత్మక ఘట్టం చేరబోతోందా? అంటే.. అవుననే సమాధానం వినిస్తోంది. టాలీవుడ్‌లో తనదైన స్టైల్, డెడికేషన్, బాక్సాఫీస్ రికార్డులతో నేషనల్ స్టార్‌గా ఎదిగిన బన్నీ.. ఇప్పుడు బాలీవుడ్‌లో డెబ్యూ చేయబోతున్నారు. అదీ కూడా మాములు దర్శకుడితో కాదు.. భారీ పీరియాడిక్ చిత్రాలు, విజువల్ వండర్స్‌కు ప్రసిద్ధి చెందిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో అని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజా సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్, సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు స్క్రిప్ట్ పూర్తిగా లాక్ అయిందని తెలుస్తోంది. భారీ స్కేల్, గ్రాండ్ విజువల్స్, ఇంటెన్స్ డ్రామాతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు భన్సాలీ సిద్ధమవుతున్నారని బాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. బన్నీ ఇమేజ్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను భన్సాలీ డిజైన్ చేశారని టాక్. ‘పుష్ప’ సినిమాతో ఇప్పటికే నార్త్ ఆడియన్స్‌లో విపరీతమైన ఫ్యాన్‌బేస్ సంపాదించుకున్న బన్నీ.. ఇప్పుడు భన్సాలీ సినిమాతో హిందీ మార్కెట్‌లో తన స్టామినాను మరింత పెంచుకోనున్నారు. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే నెట్టింట భారీ హైప్ మొదలైంది.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
Also Read: Rashmika Mandanna: రష్మిక బ్యాక్ టు బ్యాక్ మూవీస్.. ఆ హీరోతో మరో రొమాంటిక్ మూవీ!
ప్రస్తుతం అల్లు అర్జున్ ఇతర పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మూవీ చేయనున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయాల్సి ఉన్నా.. అది వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు బాలీవుడ్‌లో ఎంట్రీ అంటూ వార్తలు వస్తున్నాయి. బన్నీ, భన్సాలీ కాంబినేషన్‌లో సినిమా ఉందా? లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఒకవేళ ఈ కాంబో నిజమైతే.. అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీతో ఇండియన్ సినీ పరిశ్రమ మరో లెవెల్‌కు వెళ్లనుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!