Alia Bhatt : ‘ఎన్టీఆర్ 30’ నుంచి అవుట్… నిజమెంత ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ “ఎన్టీఆర్ 30”. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్ 30’ పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న గ్రామీణ యాక్షన్ ఎంటర్టైనర్. ఇక “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్ కాస్త బ్రేక్ తీసుకుని ఈ సినిమాను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. జూన్ మొదటి వారంలో ఈ సినిమా స్టార్ట్ అవుతుందని ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు. అప్పటి వరకు మేకోవర్ పై దృష్టి పెట్టనున్నారు తారక్. ఇప్పటికే ఎన్టీఆర్ కు సంబంధించిన కొత్త లుక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ను ఖరారు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. హీరోయిన్ విషయమై అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ హీరోయిన్ అలియానే అంటూ ప్రచారం జరిగింది. దానికి తోడు అలియా భట్ స్వయంగా కొరటాల శివతో చర్చలు జరిగినట్టు, ఈ ప్రాజెక్ట్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తన చిత్రం “గంగూబాయి కతియవాడి” ప్రమోషన్లలో వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నుంచి అలియా తప్పుకుంది అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
Read Also : RGV : “కేజీఎఫ్-2″నే ప్రూఫ్… స్టార్ల రెమ్యూనరేషన్లపై వర్మ షాకింగ్ ట్వీట్!
Also Read
- Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
- Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
ఏప్రిల్ 14న రణబీర్ లో ఐదేళ్ల డేటింగ్ కు స్వస్తి పలికి, పెళ్లి పీటలెక్కేసింది. అయితే ఇప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాలని నిర్ణయం తీసుకుందని, అందుకే “ఆర్ఆర్ఆర్” నుంచి తప్పుకుందని ఇప్పుడు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు బాలీవుడ్ లోనే సినిమాలు చేయనుందని, అందులోనూ గ్లామర్ ను తగ్గించి, కేవలం పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉండే పాత్రలనే అలియా ఎంచుకోవాలని అనుకుంటుంది అంటున్నారు. దీంతో గందరగోళంలో పడడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వంతయ్యింది. మరి ఇందులో నిజమెంత తెలియాలంటే “ఎన్టీఆర్30” హీరోయిన్ గురించి అధికారిక ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.
తాజావార్తలు
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!