యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ “ఎన్టీఆర్ 30”. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్ 30’ పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న గ్రామీణ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇక “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్ కాస్త బ్రేక్ తీసుకుని ఈ సినిమాను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. జూన్ మొదటి వారంలో ఈ సినిమా స్టార్ట్…