Alia Bhatt :నోరు జారిన ఆలియా భట్.. నెట్టింట వివాదం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాట మాట్లాడే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించు అని అంటారు. ముఖ్యంగా సెలబ్రెటిలు నోరు జారితే అయిపోయినట్లే. వారిని టార్గెట్ చేయడానికి సోషల్ మీడియా రెడీగా ఉంటుంది. ప్రజంట్ బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ చేసిన కామెంట్స్ ఈ రోజు నెట్టింట పెద్ద వివాదానికి కారణమయ్యారు. అసలు విషయం ఏంటంటే..
Also Read : Mohan Babu : ప్యారడైజ్ సెట్‌లో మోహన్‌బాబు ఎంట్రీ!
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
ఇటీవల మిలాన్‌లో జరిగిన గూచీ స్ప్రింగ్/సమ్మర్ 2026 ఫ్యాషన్ షోలో, ఆలియా తన తాజా చిత్రం ‘ఆల్ఫా’ను తన మొదటి యాక్షన్ మూవీగా ప్రస్తావించారు. గూచీ గ్లోబల్ అంబాసిడర్‌గా హాజరైన ఆమె, ఈ ప్రాజెక్ట్ పట్ల తన ఉత్సాహం, కొంత భయం కూడా ఉందని వ్యక్తం చేశారు. కానీ నెట్టింట ఇది వైరల్ అవ్వడంతో, ప్రేక్షకులు ఆలియా భట్ మునుపటి యాక్షన్ పాత్రలను మర్చిపోయారని విమర్శిస్తున్నారు. ఆమె ‘రాజీ’, ‘జిగ్రా’ వంటి చిత్రాలలో కూడా బలమైన యాక్షన్ సన్నివేశాలు చేశారు. అదేవిధంగా, హాలీవుడ్ మూవీలో ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లో కూడా ఆమె యాక్షన్ సామర్థ్యాన్ని చూపించారు. మరి అలాంటప్పుడు..
ఆలియా గత చిత్రాలు పక్కన పెట్టి ‘ఆల్ఫా’ ని మాత్రమే తన మొదటి యాక్షన్ మూవీ గా చెప్పడం తగినది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమె అభిమానులు మాత్రం దీన్ని ప్రస్తుత యాక్షన్ సినిమా నేపథ్యంలో అర్థం చేసుకుంటున్నారు.‘జిగ్రా’లో యాక్షన్ పరిమితంగా ఉంది,‘రాజీ’ లో పోరాటం కన్నా కథ ఎక్కువగా ఉంది. కాబట్టి, ‘ఆల్ఫా’ పూర్తిగా యాక్షన్ కోసం రూపొందిన చిత్రం కాబట్టి ఆమె దీన్ని తన మొదటి యాక్షన్ మూవీగా పేర్కొన్నట్లు మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!