మాట మాట్లాడే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించు అని అంటారు. ముఖ్యంగా సెలబ్రెటిలు నోరు జారితే అయిపోయినట్లే. వారిని టార్గెట్ చేయడానికి సోషల్ మీడియా రెడీగా ఉంటుంది. ప్రజంట్ బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ చేసిన కామెంట్స్ ఈ రోజు నెట్టింట పెద్ద వివాదానికి కారణమయ్యారు. అసలు విషయం ఏంటంటే.. Also Read : Mohan Babu : ప్యారడైజ్ సెట్‌లో మోహన్‌బాబు ఎంట్రీ! ఇటీవల మిలాన్‌లో జరిగిన గూచీ స్ప్రింగ్/సమ్మర్ 2026 ఫ్యాషన్ షోలో, ఆలియా తన…