Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Akkineni Nagarjuna Naa Saami Ranga Shoot Starts Soon

Akkineni Nagarjuna: ఏంటీ బాసూ.. ఇంకా సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదా.. ?

Published Date :September 13, 2023 , 7:12 pm
By Roja Pantham
Akkineni Nagarjuna: ఏంటీ బాసూ.. ఇంకా సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదా.. ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక గతేడాది నుంచి ఇప్పటివరకు నాగ్ కొత్త సినిమాను ప్రకటించింది లేదు. ఈ మధ్యనే నాగ్ పుట్టినరోజున నా సామీ రంగా అనే సినిమాతో వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్టర్ గా మారుతున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన పోరింజు మరియమ్ జోస్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుందని టాక్. ఇక ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ కథను అందిస్తున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. నాగ్ పుట్టినరోజున ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

Kalki2898AD: చంద్రబాబుకు సపోర్ట్ చేసి.. అశ్వినీదత్.. ప్రభాస్ ను రిస్క్ లో పెట్టాడా.. ?

వచ్చే ఏడాది సంక్రాంతికి నా సామీ రంగా ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకే వెళ్లలేదట. కేవలం నాగ్ కు బర్త్ డే విషెస్ చెప్పడానికి మాత్రమే ఆ ప్రోమో వరకు షూట్ చేసి రిలీజ్ చేసారట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం క్యాస్టింగ్ ను వెతికే పనిలో ఉన్నారట మేకర్స్. ఇక ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఏంటీ బాసూ.. ఇంకా సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదా.. ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సంక్రాంతికి ఇంకా మూడు నెలలే టైమ్ ఉంది. ఈ మూడు నెలల్లో సినిమాను పూర్తి చేసి, ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేయడమంటే మాములు విషయం కాదు. మరి ఈ మూడు నెలల్లో నాగ్ ఎంత కష్టపడి ఈ సినిమాను పూర్తిచేస్తాడో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akkineni Nagarjuna
  • Naa Saami Ranga
  • nagarjuna news
  • Tollywood News

తాజావార్తలు

  • Stock Market: స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్స్.. రికార్డు స్థాయిలో సిప్‌(SIP)లు.. కారణం ఇదే..

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Shocking: మేకప్ సామాగ్రి తక్కువైందని పెళ్లి క్యాన్సిల్…

  • Athidi Release: ‘అతిథి’ రీ-రిలీజ్.. సాహసోపేతమైన నిర్ణయం, వర్కౌట్ అవుతుందా?

  • Inter Results : ఎల్లుండి ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..!

ట్రెండింగ్‌

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions