Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News After Watching Salaar Release Trailer Ntr Fans Are Full Happy

NTR 31: సలార్ రిలీజ్ ట్రైలర్ చూసాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ…

Published Date :December 19, 2023 , 2:12 pm
By Shiva Kranthi
NTR 31: సలార్ రిలీజ్ ట్రైలర్ చూసాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ…
  • Follow Us :
  • google news
  • dailyhunt

రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సలార్ మరో మూడు రోజుల్లో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే ఉన్న హైప్ ని ఆకాశానికి చేరుస్తూ సలార్ రిలీజ్ ట్రైలర్ బయటకి వచ్చింది. సలార్ ఫైనల్ పంచ్ అంటూ బయటకి వచ్చిన ఈ ట్రైలర్ సంచనలం సృష్టిస్తోంది. ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన విధానం, ఆ ఫ్రేమింగ్, ఆ కలర్ గ్రేడింగ్, హ్యూజ్ సెట్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్ షాట్స్ తో ట్రైలర్ రచ్చ లేపేలా ఉంది. బాక్సాఫీస్ ని ఎరుపెక్కించడం గ్యారెంటీ అని మూడు నిమిషాల ట్రైలర్ తోనే చూపించాడు ప్రశాంత్ నీల్. డిజిటల్ ప్లాట్ఫామ్స్ వ్యూస్ పరంగా కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్న సలార్ రిలీజ్ ట్రైలర్ చూసి అందరికన్నా ఎక్కువగా ఖుషిగా ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.

సలార్ రిలీజ్ ట్రైలర్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లోకి వచ్చేసారు. ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ సినిమాని ఎన్టీఆర్ తోనే చేస్తున్నాడు. ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా మరో నాలుగు నెలల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ లు కలిస్తే అది ఫైర్ హౌజ్ కాంబినేషన్ లాంటిది. ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాని ప్రశాంత్ నీల్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాడు. మరి రెగ్యులర్ సినిమానే పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అయ్యేలా చేసే ప్రశాంత్ నీల్… తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో ఎలా చేస్తాడో అర్ధం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ దేవర, వార్ 2 షూటింగ్స్ కంప్లీట్ అవ్వగానే ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తో చేసే సౌండ్ ఏ రేంజులో ఉంటుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • NTR 31
  • NTR 31 NTR Prashanth Neel
  • NTR Prashanth Neel
  • Prabhas Salaar
  • Salaar on Dec 22nd

తాజావార్తలు

  • Weather Update: బిగ్ అల‌ర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు

  • Unseasonal Rains Damage: అకాల వర్షాలతో భారీ నష్టం.. ఆరు జిల్లాల్లోని 16 మండలాలపై అధిక ప్రభావం

  • Mahindra BE 6 Batman Edition: 999 మంది ఓనర్ల ఆగ్రహం.. మహీంద్రా సరెండర్.. BE 6 బ్యాట్‌మాన్ ఎడిషన్‌కు పూర్తి బైబ్యాక్!

  • Gate Results: గేట్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

  • Best Credit Cards for Movie Offers: ఈ క్రెడిట్‌ కార్డులు ఉంటే సరి.. ఉచితంగా సినిమాలు చూడొచ్చు.. లేదా 50 శాతం డిస్కౌంట్..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions