ఈ జనరేషన్ ఇండియన్ బాక్సాఫీస్ చూసిన మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ గా మారిన ప్రభాస్ ఫాన్స్ కి ఉన్నంత ఓపిక ఏ హీరో ఫాన్స్ కి ఉండదని చెప్పడం అతిశయోక్తి కాదు. బాహుబలి సినిమా చేస్తే అయిదేళ్లు, సాహూ మూడున్నర ఏళ్లు, రాధే శ్యామ్ దాదాపు రెండేళ్లు… ఇలా ప్రభాస్ తో ఏ దర్శక నిర్మాత సినిమా చేసినా దానికి ఏళ్ల తరబడి సమయం పడుతుంది. సంవత్సరాల…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎట్టకేలకు తొలి బాలీవుడ్ చిత్రం “ఆదిపురుష్” షూటింగ్‌ను ముగించాడు. ముంబైలోని సెట్‌లో కేక్ కట్ చేసి చిత్ర యూనిట్ ఈ వేడుకను జరుపుకుంది. ప్రభాస్ తన పార్ట్‌ను పూర్తి చేయడంతో బ్యాలెన్స్ టాకీ పార్ట్‌లను నవంబర్‌లో చిత్రీకరించనున్నారు. ఇప్పటికే చిత్ర కథానాయిక కృతి సనన్ ఒక వారం క్రితం తన భాగం షూటింగ్ ముగించింది. సైఫ్ అలీ ఖాన్ కూడా చిత్రీకరణను పూర్తి చేశారు. వచ్చే ఏడాది వేసవి వరకు వీఎఫ్‌ఎక్స్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణాసుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. కరోనా సమయంలో మొదలైన ఈ సినిమా షూటింగ్ ను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ వచ్చాడు దర్శకుడు ఓమ్ రౌత్. ముంబైలో పరిస్థితులు సహకరించని సమయంలో హైదరాబాద్ లోనూ షూటింగ్ చేశాడు. త్రీడీ లో తెరకెక్కుతున్న విజువల్ వండర్ మూవీలో టెక్నీషియన్స్ పడుతున్న కష్టమే ఎక్కువ. ఇదే విషయాన్ని లంకేశ్ గా నటించిన సైఫ్ అలీఖాన్ కూడా తెలిపారు. ‘ఒకరు…
దేశంలో ప్రస్తుతం అత్యంత పాపులర్ హీరోలలో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు ప్రభాస్. అయితే అంతకంతకూ ఆయన అభిమానగణం కూడా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. అయితే వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత అయ్యి ఉంటుంది ? అక్షరాలా 150 కోట్లు. ఇప్పుడు బిటౌన్ సమాచారం ప్రకారం నిజంగానే ప్రభాస్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం “ఆదిపురుష్”. “రామాయణం” ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ ఇతిహాసం కథకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “ఆదిపురుష్” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం “రామాయణం” ఆధారంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక డ్రామా. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ ను నెలాఖరులోగా కంప్లీట్ చేయాలని…