39 ఏళ్లకే తుదిశ్వాస విడిచిన తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీనియర్ నటుడు బెనర్జీ, తారకరత్నతో తనకున్న బంధం గురించి మాట్లాడుతూ… “అంత మంచి నటుడు ఇలా చిన్న వయసులోనే మరణించడం భాధాకరం. ఆ భగవంతుడు తారకరత్నకి చాలా అన్యాయం చేశాడు. ఇటివలే 9 అవర్స్ వెబ్ సీరీస్ మేమిద్దరం కలిసి వర్క్ చేసాం. ఆ సమయంలో తారకరత్న బాబాయ్, బాబాయ్ అంటూ ప్రేమగా మాట్లాడే వాడు. నాన్న, నువ్వు మా మనసులో ఎప్పటికీ ఉంటావు” అని మాట్లాడుతూ బెనర్జీ కన్నీటి పర్యంతం అయ్యాడు.
Read Also: Taraka Ratna: అన్నని చూస్తూ… మౌనంగా నిలబడిపోయిన ఎన్టీఆర్…