Abhiram Movie: ఆసక్తి రేపుతున్న అభిరామ్ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhiram Movie Teaser launched: లెజెండరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీనివాసులు నిర్మాతగా రామకృష్ణార్జున్ దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా అభిరామ్. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఇటీవలే ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు. నిర్మాత శ్రీనివాసులు, ప్రసన్నకుమార్ ని కలిసి టీజర్ చూపించి రిలీజ్ చేయించారు. ఈ టీజర్ చూసిన అనంతరం నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఇప్పటికే ఈ సినిమా ఆడియో టిప్స్ మ్యూజిక్ లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది, పాటలకు చాలా మంచి స్పందన లభిస్తోంది. టీజర్ లో చూస్తుంటే ఈ సినిమా ఒక మంచి లవ్ స్టోరీతో కూడిన కమర్షియల్ ఎలిమెంట్స్ తో కనిపిస్తోంది.
Bigg Boss 7 Arrests: షాకింగ్ న్యూస్.. బిగ్ బాస్ అల్లర్ల కేసులో పల్లవి ప్రశాంత్ డ్రైవర్లు అరెస్ట్!
Also Read
- Save The Tigers 3: జూన్ 19 నుంచి సరికొత్త ట్విస్టులతో ‘సేవ్ ది టైగర్స్ 3’
- Modi - Trump: ప్రపంచ దేశాల కళ్లు ఫ్రాన్స్పైనే.. జీ7 సదస్సులో చేతులు కలిపిన మోడీ - ట్రంప్! వాషింగ్టన్ టు ఢిల్లీ నయా జోష్..
- Arnold Vosloo: టాలీవుడ్లో ‘ది మమ్మీ’ విలన్ రచ్చ.. విజయ్ దేవరకొండ ‘రణబాలి’లో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ!
- Bloody Romeo: న్యాచురల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ మేకోవర్.. లండన్లో ‘బ్లడీ రోమియో’ లొకేషన్ వేట మొదలుపెట్టిన సుజీత్!
ఈ సినిమాలో శివ బాలాజీ, యష్ రాజ్ తో పాటు సీనియర్ మోస్ట్ యాక్టర్స్ రఘు బాబు, అన్నపూర్ణమ్మ, తులసి, వై విజయ నటించారు. గండికోట సంస్థానంలో భారీగా ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాని నిర్మించారని అన్నారు. అభిరామ్ టైటిల్ కూడా చాలా మంచి టైటిల్ చాలా క్యాచీగా ఉందని అన్నారు. నిర్మాత శ్రీనివాసులు మాట్లాడుతూఈ అభిరామ్ సినిమా టీజర్ ని రిలీజ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి ఆశీర్వదించడానికి వచ్చిన ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. కథ, మాటలు, స్క్రీన్ప్లే అందిస్తూ రామకృష్ణార్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వ్యవహరించారు. మీనాక్షి భుజంగ్ సంగీతం అందించిన ఈ సినిమాకి సాగర్ నారాయణ ఎం సాహిత్యం అందించారు.
తాజావార్తలు
-
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వద్దన్నా డబ్బు వస్తుంది!
-
Astrology: తెలివితేటల్లో ముందుండే 3 రాశులవారు.. నిర్ణయాలు తీసుకోవడంలో వీళ్లకు సాటి ఎవరూ లేరా?
-
Shikhar Dhawan Vs Shubman Gill : ప్రిన్స్ వర్సెస్ గబ్బర్.. ఇద్దరిలో ఇండియాకి ఎవరు బెస్ట్ ఓపెనర్? గణాంకాలు ఏం చెబుతున్నాయి?
-
Tamil Nadu Debt Crisis: పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.28 లక్షల అప్పు.. శ్వేతపత్రంలో సంచలన విషయాలు
-
Virat Kohli: సచిన్ పై తన భక్తిని మరోసారి చాటుకున్న విరాట్ కోహ్లీ.. ఏం అన్నాడంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?