Lawrence : హారర్ కామెడీగా వస్తున్న సూపర్ హిట్ ఫ్రాంజైజీ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రెజెంట్ హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఈ జోనర్ సినిమాలను తెరకెక్కించి హిట్స్ అందుకుంటున్నాయి. ఓ హారర్ సినిమా తీయడం హిట్టయ్యాక వీటికి సీక్వెల్స్ తీసుకురావడం పరిపాటిగా మారింది. ఇప్పుడు అలాంటి సక్సెస్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లింది.
హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి హీరోగా అటు దర్శకుడిగా పాపులరయ్యాడు రాఘవ లారెన్స్. ముని- 2తో మొదలైన కాంచన ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు మూడు పార్ట్స్ రాగా, ఇప్పుడు ఫోర్త్ ఇన్ స్టాల్ మెంట్ మూవీని ప్రిపేర్ చేస్తున్నాడు. రీసెంట్లీ కాంచన 4 సెట్స్ పైకి వెళ్లింది. ఈ విషయాన్ని నిర్మాత మనీష్ వెల్లడించాడు.
Also Read : RAM : యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసిన డిజాస్టర్ సినిమా
Also Read
- Ravi Teja: ఇరుముడి జోష్‌లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
- Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
- Kangana Ranaut: కంగనా, రామ్‌దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
- Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
కాంచన 4లో ఫీమేల్ లీడ్ గా పూజా హెగ్డే నటిస్తుండగా ఇప్పుడు మరో హీరోయిన్ కన్ఫమ్ అయ్యింది. బాలీవుడ్ ఐటం బాంబ్ నోరా ఫతేహీ మరో కీ రోల్ ప్లే చేస్తోంది. ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ఉండబోతుందని టాక్. వంద కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. కాంచననే కాకుండా శివలింగ, చంద్రముఖి- 2 వంటి సెపరేట్ హారర్ జోనర్ చిత్రాల్లోనూ నటించాడు లారెన్స్. అలాగే కాంచనను లక్ష్మీ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ కీ రోల్స్ చేసిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. రాబోతున్న కాంచన 4ను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరీ అక్కడి ప్రేక్షకులను ఈ ఫ్రాంచైజీ మూవీకి కనెక్ట్ అవుతారో లేదో.
తాజావార్తలు
-
Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి.. 50 భవనాలు ధ్వంసం
-
TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
Ravi Teja: ఇరుముడి జోష్‌లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!