ప్రెజెంట్ హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఈ జోనర్ సినిమాలను తెరకెక్కించి హిట్స్ అందుకుంటున్నాయి. ఓ హారర్ సినిమా తీయడం హిట్టయ్యాక వీటికి సీక్వెల్స్ తీసుకురావడం పరిపాటిగా మారింది. ఇప్పుడు అలాంటి సక్సెస్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లింది. హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి హీరోగా అటు దర్శకుడిగా పాపులరయ్యాడు రాఘవ లారెన్స్. ముని- 2తో మొదలైన కాంచన ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు మూడు పార్ట్స్ రాగా, ఇప్పుడు ఫోర్త్…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ . వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. పలాస, శ్రీదేవి సోడాసెంటర్ వంటి సినిమాలు తెరకెక్కించిన కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ‘మట్కా’ ట్రైలర్ ని లాంచ్ చేశారు. Also Read : DulquerSalmaan : లక్కీ…