విజనరీ డైరెక్టర్ శంకర్ తదుపరి చిత్రం రామ్ చరణ్ హీరోగా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను “ఆర్సి15” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ మరోసారి జత కట్టనుంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా వార్త మెగా అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది. సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్ హైలెట్ అంటున్నారు. కేవలం ఆ సన్నివేశానికే కోట్లలో బడ్జెట్ కేటాయిస్తున్నారట. Read Also :…