ఈరోజుల్లో యూత్ ఎక్కువగా ఇబ్బంది పడే సమస్య మొటిమలు.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్లు కారణంగా ఎక్కువ మందికి చర్మ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి.. ప్రతి ముగ్గురిలో ఒకరికి చర్మ సమస్యలు ఉన్నాయి. అందులో మొటిమలు, తామర, రోసేసియా వంటి సమస్యలున్నాయి.. దురద, చికాకుతో పాటుగా మొటిమలు కూడా భాదిస్తుంటాయి.. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.. ఆరోగ్యకరమైన చర్మంను హైడ్రేటెడ్‌గా ఉంచాలి.. పోషకాహారం తీసుకోవడం చాలా…
బీపి సమస్య ఒక్కసారి వస్తే మళ్లీ త్వరగా పోదు.. దాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవడం తప్ప చేసేదేమి లేదు.. బీపి ఎక్కువైతే గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా చలికాలంలో అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతుంటారు.మీరు బిపిని నియంత్రించడానికి మందులు తీసుకుంటునే , మీరు కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటించవచ్చు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. ఉసిరి, అల్లం రసం హై బిపిని కంట్రోల్ చేస్తాయి. ఉసిరి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అల్లం…
సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంధి శరీరంలోని చాలా జీవక్రియ ప్రక్రియలను నియంత్రిస్తుంది. థర్మోగ్రూలేషన్, హార్మోన్ల పనితీరు, బరువు నిర్వహణ దీని ముఖ్యమైన విధులు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు థైరాయిడ్ పనిచేయకపోవటంతో బాధపడుతున్నారు. చాలామందికి దీని గురించి తెలియదు. ప్రజలు థైరాయిడ్ వ్యాధితో సాధారణ లక్షణాలను మొదట లింక్ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. కొంతమంది మానసిక కల్లోలం, జ్ఞాపకశక్తి సమస్య, బరువు పెరుగుట లేదా అలసటతో బాధపడుతున్నారు. వీటన్నింటిని వారు వ్యక్తిగతంగా సమస్యగా చూస్తారు.…
యూత్ ను ఎక్కువగా వేదిస్తున్న వాటిలో మొటిమలు కూడా ఒకటి.. వాతావరణ కాలుష్యం, హార్మోన్ల అసమతుల్యత, జిడ్డు చర్మం, రసాయనాలు కలిగిన లోషన్ లను, మారిన ఆహారపు అలవాట్లు ఇలా అనేక కారణాల చేత ముఖంపై మొటిమలు వస్తూ ఉంటాయి. మొటిమలు వచ్చిన చోట నొప్పి కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. చాలా మంది వీటి నుండి బయటపడడానికి అనేక రకాల క్రీములు వాడుతూ ఉంటారు. అయినప్పటికి కొందరిలో ఈ సమస్య ఏ మాత్రం తగ్గు ముఖం…
చలికాలంలో కూడా కొంతమందికి వేడి చేస్తూ ఉంటుంది.. శీతాకాలంలో వేసే చలికి గజగజ వణికిపోతూ కొందరుంటే.. మరికొందరు అసలు శీతాకాలమే కాదన్నట్టుగా ఉంటారు.. అందుకు కారణాలు చాలా ఉన్నాయి.. శరీరంలో వేడి బాగా పెరిగడమే.. శీతాకాలంలోనూ కూల్ డ్రింక్స్, ఇతర శీతల పానీయాలు తాగుతూ ఉంటారు. ఫలితంగా శరీర బరువు కూడా పెరుగుతుంది. అంతేకాదు.. ఆస్ట్రియో పోరోసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. శీతల పానీయాలు ఎక్కువగా తాగితే షుగర్ వ్యాధులు కూడా…
తల్లి పాలు అమృతంతో సమానం.. ఎన్నో పోషక విలువలు ఉంటాయని వైద్యులు చెబుతుంటారు.. అందుకే బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల వరకు తల్లి పాలివ్వడం బిడ్డకు మంచిదని అంటారు.. కాదు అని అమెరికా ప్రభుత్వం అంటుంది.. తాజాగా కొన్ని పరిశోధనాలు జరిపిన తర్వాత తల్లి పాలల్లో కూడా విషపూరీతమైన కెమికల్స్ ఉన్నట్లు గుర్తించారు..అసలు నమ్మలేకున్నారు కదూ.. కానీ ఇది నిజమా? కాదా? అన్నది ఈ ఆర్టికల్ చదివి తెలుసుకుందాం.. ఇండియానా యూనివర్శిటీ మరియు సీటెల్ చిల్డ్రన్స్…
ముద్దు పెట్టుకుంటే ప్రేమ పెరుగుతుందని అందరు అనుకుంటారు.. ఇక లవర్స్, కపుల్స్ మూడ్ వస్తుందని భావిస్తారు.. మూడ్ రావడం ఏమో కానీ భయంకరమైన వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. అసలు ఆ వ్యాధి ఎలా వస్తుంది? ఎవరికీ వస్తుంది? లక్షణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఆ వ్యాధిని మోనోన్యూక్లియోసిస్ లేదా మోనో లేదా ముద్దు వ్యాధి అనికూడా అంటుంటారు.ఈ ముద్దు వ్యాధి ఎక్కువగా కౌమారదశ, యువకులనే ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు..ఈ వ్యాధి ఎప్స్టీన్-బార్ వైరస్,…