Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Pani Puri Do You Like Eating Pani Puri Know These Facts

Pani Puri: పానీపూరీని ఇష్టంగా తింటున్నారా?..ఈ నిజాలు తెలుసుకోండి..

Published Date :July 19, 2023 , 7:12 pm
By Swathi Maddula
Pani Puri: పానీపూరీని ఇష్టంగా తింటున్నారా?..ఈ నిజాలు తెలుసుకోండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

పానీపూరి పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరతాయి.. కళ్ళముందు కనిపిస్తుంది.. ఎక్కడో నార్త్ లో పాచుర్యం పొందిన ఈ వంట.. అయితే చిన్నా పెద్దా ఇష్టంగా తినే ఈ పానీపూరి గురించి కొన్ని నమ్మలేని నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం…

పెళ్ళిళ్ళు, పెద్ద పెద్ద ఫంక్షన్ లలో పానీ పూరీతోపాటు స్వీట్ పానీ పూరీ కూడా ఉంటుంది. పది నిమిషాల పాటు ఆనందంగా తినగలిగే ఈ ఫుడ్ ప్రాంతానికి తగ్గట్టుగా రుచిని మార్చుకుంటూ ఫేమస్ ఫుడ్‌గా నిలిచింది. ఈ స్ట్రీట్ ఫుడ్‌కి ఆరోగ్యం విషయానికి వస్తే మంచి పేరు లేదు, కానీ, ఈ వాటర్ బాల్స్‌లో చాలా మందికి తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.. ప్రతి ఏడాది పానీ పూరి కోసం ఒకరోజును కేటాయించారు.. జూలై 12 న పానీ పూరీ డేగా జరుపుకుంటారు. ఈ విషయాన్ని గూగుల్ డూడుల్ పానీ పూరీ గేమ్‌ని కూడా పెట్టింది. 2015లో ఇదే రోజున, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో, ఇండోరి జైకా, దైనిక్ భాస్కర్ అనే రెస్టారెంట్ ఈ విజయాన్ని సాధించింది. మాస్టర్ చెఫ్ నేహా షా ఆధ్వర్యంలో 51 రకాల పానీ పూరీ రుచులను ప్రదర్శించి ప్రపంచ రికార్డ్ సాధించింది.. పానీపూరి వల్ల రోగాలే కాదు.. ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. మరి అవేంటో ఆలస్యం లేకుండా తెలుసుకుందాం..

*. ఇందులో జీర్ణక్రియకు సహాయపడే పదార్థాలైన జీలకర్ర, సూజి, జీరా నీరు జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించడంలో సహాయపడతాయి…
*. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, పానీ పూరీ లేదా గల్ గప్పే మంచి పోషకాలను కలిగి ఉంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి ఉన్నాయి, ఇవి శరీర నిర్మాణానికి సహాయపడతాయి..
*. పానీపూరి తింటే బరువు తగ్గుతారు తెలుసా.. ఇది నమ్మలేకున్నా కూడా ఇది నిజం..
*వీటిని తినడం అనేది అంత చెడ్డది కాదని డైటీషియన్లు సూచించారు. నిజానికి, పానీ పూరీ కేలరీలు కూడా సహాయపడుతుంది. మెటబాలిజంలో సహాయపడే అధిక ఫైబర్ కంటెంట్ ఉంది. ఇది కేలరీలలో కూడా తక్కువగా ఉంటుంది..
*. జీలకర్ర, నల్ల మిరియాలు, అల్లం వంటి సుగంధ ద్రవ్యాల మిశ్రమం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది..
*. ఈ పానీపూరి లో జీలకర్ర నీళ్లు ఉంటాయి అందుకే ఆసిడిటి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Acidity
  • health benefits
  • Panipuri
  • preparation
  • sugar control

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions