Lifestyle : దంపతులు ఈ టిప్స్ ఫాలో అయితే అస్సలు గొడవలే రావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దంపతుల మధ్య గొడవలు రావడం కామన్.. కొన్నిసార్లు చిన్న గొడవలే పెద్దగా అయ్యి విడిపోయేలా చేస్తాయి.. అందుకే వివాహ బంధం ఒక సాగరం అంటారు.. ఎన్నో అటు పోట్లు వచ్చినా కూడా అలలు ఒడ్డుకు చేరతాయి.. అందుకే చిన్న చిన్న గొడవలకు సర్దుకు పోతే సంసారం సుఖంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. రిలేషన్‌ని మరింత స్ట్రాంగ్‌గా చేయడానికి కొన్ని టిప్స్ హెల్ప్ చేస్తాయి. ఇందులో ప్రతి సమస్య గురించి బహిరంగంగానే చర్చించుకోవడం, శ్రద్ధ, ఒకరి భావాల పట్ల మరొకరికి గౌరవం, నమ్మకం పెంచుకోవాలి. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ, బంధం మరింత పెరుగుతాయి.. అలాంటి టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి రోజూ కాస్తా రొమాంటిక్‌గా ఉండాలి. ఉదయాన్నే కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం ప్రేమ సంబంధంలో ప్రేమను పెంచుతుంది. ఎందుకంటే, శృంగార సమయంలో శరీరంలో హ్యాపీ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది.. తన నుంచి ఇంకా కావాలి అని అనుకుంటారు అప్పుడు గొడవలు రావు..
Also Read
- Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
- Healthy Jackfruit Tacos : హెల్తీ మినీ జాక్‌ఫ్రూట్ టాకోస్.. టేస్టీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి.!
- Ragi Egg Dosa: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ దోశ తింటే చాలు!
- Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే 'రాగి కుడుములు' చేసేయండి ఇలా..!
మీరు రోజులో ఏదైనా సమయంలో మీ పార్టనర్‌తో కలిసి మాట్లాడండి. ఇందులో మీ ఆఫీస్ వర్క్స్ షేర్ చేసుకోవడం, జోక్స్ చెప్పుకోవడం, ఏదైనా ఇద్దరు మంచి విషయాలు, లేదా మీ ఫ్యూచర్ హ్యాపీ ప్లాన్స్ గురించి మాట్లాడండి. ఇలా చేస్తే మీ రిలేషన్ మరింత స్ట్రాంగ్ అవుతుంది..
ఆ రోజుల్లో భర్త తో కలిసి తినడం చేసేవారు అందుకే గొడవలు రావు.. కానీ ఇప్పుడు మాత్రం ఊరికే గొడవలు అవుతాయి.. రోజులో ఒక్కసారైనా మీ పార్టనర్‌తో కలిసి తినడం అలవాటు చేసుకోండి. అది బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా సరే. తినేటప్పుడు హ్యాపీగా కబుర్లు చెప్పుకోండి. దీని వల్ల ఇద్దరు కూడా మానసికంగా కనెక్ట్ అవుతారు.. ఇలా చేస్తే ప్రేమ పెరుగుతుంది..
నిద్రలేవగానే తనకి గుడ్ మార్నింగ్ చెప్పడం, ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు బైబై చెప్పడం మర్చిపోవద్దు. దీని వల్ల మీ రిలేషన్ మరింత దగ్గరవుతుంది. ఇవి చూడ్డానికి చిన్నగానే అనిపిస్తాయి. కానీ, మీ మనసులో మరింత ప్రేమ, నమ్మకాన్ని పెంచుతాయి… వారితో ఇంకా గడపాలని అనుకుంటారు.. దంపతుల మధ్య శృంగారం అనేది చాలా ముఖ్యం… అది రోజు ఉండేలా చూసుకోవడం అలవాటు చేసుకోండి.. అదే బంధాన్ని మరింత రొమాంటిక్ గా మారుస్తుంది.. సో ఇవన్నీ మీరు ఫాలో మీ దాంపత్య జీవితం రొమాంటిక్ గా, సరదాగా ఉంటుంది..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!