Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Fitness Hidden High Calorie Foods That Cause Weight Gain Expert Tips For Healthy Eating

Weight loss: శరీర బరువు విపరీతంగా పెరిగిపోతుందా .. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Published Date :December 9, 2025 , 9:22 am
By Devarakonda Srikanth
  • శరీర బరువు అధికంగా పెరగడంతో..
  • ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందన్న నిపుణులు
  • రోజువారీ ఆహారంలో మార్పులతో
  • వెయిట్ తగ్గొచ్చంటున్న న్యూట్రిషియన్స్
Weight loss: శరీర బరువు విపరీతంగా పెరిగిపోతుందా .. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
  • Follow Us :
  • google news
  • dailyhunt

మన శరీర బరువు అధికంగా పెరగడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. నేటి బిజీ జీవితంలో ఎక్కడ పడితే అక్కడ, ఏది దొరికితే అది తినే అలవాటు వల్ల బరువు వేగంగా పెరగడం సహజం. సాధారణంగా అధిక బరువు ఉన్నవారు వెయిట్ లాస్ కోసం జిమ్‌లో గంటల తరబడి వ్యాయామం చేయడం, డైట్‌లో క్యాలరీలను లెక్కపెట్టడం వంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇవి మాత్రమే సరిపోవు. రోజువారీ ఆహారంలో దాగి ఉన్న హిడెన్ క్యాలరీ బాంబులను గుర్తించి వాటిని తగ్గించడం ద్వారా మాత్రమే నిజమైన ఫలితాలు కనిపిస్తాయి.

చాలామంది కష్టపడి వ్యాయామం చేసినా, తినే ఆహారం కారణంగా వారాలు–నెలల పాటు చేసిన శ్రమ వృథా అవుతుంది. అందుకే కొన్ని ప్రత్యేకమైన అధిక క్యాలరీల ఆహారాలను తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణగా, ఫ్రైడ్ చికెన్ మరియు ఇతర డీప్ ఫ్రైడ్ నాన్-వెజ్ స్నాక్స్‌లో రీ-యూజ్ చేసిన ఆయిల్ వల్ల ట్రాన్స్ ఫ్యాట్ పెరిగి బరువు పెరిగే ప్రమాదం అధికంగా ఉంటుంది. అలాగే 300 మిల్లీల కార్బొనేటెడ్ డ్రింక్ బాటిల్‌లోనే సుమారు 140–180 ఎంప్టీ క్యాలరీలు ఉండడం వల్ల, ఇవి రోజూ తాగితే నెలకు సుమారు 4,000–5,000 అదనపు క్యాలరీలు చేరి అర కిలో నుంచి 1 కిలో వరుకు కొవ్వు పెరగడం సహజం. ఐస్‌క్రీమ్‌లలో ఉన్న అధిక క్యాలరీలు, రిఫైన్‌డ్ షుగర్ మరియు క్రీమ్ కారణంగా ఇన్సులిన్ స్పైక్ అయి శరీరంలో కొవ్వు నిల్వ మరింత పెరుగుతుంది.

బాదం, జీడిపప్పు, పిస్తా వంటి డ్రైఫ్రూట్స్ ఆరోగ్యకరమైనవే అయినా, ఇవి క్యాలరీ డెన్స్ అయి ఉండటం వల్ల ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా పిజ్జాలో ఉన్న చీజ్‌లో అధిక సాచురేటెడ్ ఫ్యాట్ ఉండటం వల్ల సమస్యలు పెరుగుతాయి. ఒక మీడియం పిజ్జాలోని చీజ్ నుంచే 500–600 క్యాలరీలు వచ్చినట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ సమాచారం మొత్తం ఇంటర్నెట్ వనరుల ఆధారంగా సేకరించినది. కనుక ఈ సూచనలు అమలు చేసే ముందు తప్పనిసరిగా ఒక న్యూట్రిషియన్‌ను సంప్రదించడం ఉత్తమం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • calorie dense dry fruits
  • fried foods calories
  • hidden calorie foods
  • high calorie snacks
  • ice cream insulin spike

తాజావార్తలు

  • Macharla CI: పరువు హత్య కేసు.. మాచర్ల సీఐ వెంకటరమణ సస్పెన్షన్!

  • Pakistan: పెరిగిన పెట్రోల్ ధరలతో జనాగ్రహం.. అర్ధరాత్రి పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

  • Nelakota Hill Tiger: నేలకోట కొండపై తిష్ట.. స్థానికుల కంటపడిన మన్యం పులి!

  • Drug Party Busted: ‘ఈగల్ టీం’ మెరుపు దాడులు.. డ్రగ్స్ పార్టీలో దొరికిన బాలీవుడ్, టాలీవుడ్ నటులు..!

  • Hyderabad Crime: రియల్ “కేరళ స్టోరీ”.. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లిచేసుకొని ఇస్లాం మతంలోకి మారాలంటూ..!

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions