Palm Oil: పామ్ ఆయిల్ వాడుతున్నారా..? ఈ విషయం తెలిస్తే అస్సలు వాడరు
- భారతదేశంలో అనేక రకాల నూనెలను వంటలకు ఉపయోగం
- అనేక రకాల నూనెలు మార్కెట్లో అందుబాటులో..
- కొన్ని రకాల నూనెలను వంటలో ఉపయోగించకూడదని అంటున్న ఆరోగ్య నిపుణులు
- పామాయిల్ ఉపయోగిస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో అనేక రకాల నూనెలను వంటలకు ఉపయోగిస్తారు. అందుకోసం.. వేరుశెనగ నూనె, పొద్దుతిరుగుడు నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, నువ్వుల నూనె, ఆలివ్ నూనె, ఆవాల నూనె మొదలైన అనేక రకాల నూనెలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరూ తమకు నచ్చినంత కూరల్లో గానీ, వివిధ రకాల వంటకాల్లో వేసుకుని వాడుతుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని రకాల నూనెలను వంటలో ఉపయోగించకూడదని అంటున్నారు. ఇందులో పామాయిల్ కూడా ఉంది. దీనిని ఉపయోగిస్తే గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు. ఇతర నూనెల ధరలతో పోలిస్తే పామాయిల్ ధర చాలా తక్కువ. అందువల్ల పామాయిల్‌ను ఎక్కువగా వాడుతుంటారు. చాలా అధ్యయనాలు హానికరమైన దుష్ప్రభావాలను కలిగి ఉన్నాయని చెబుతున్నాయి. పరిశోధనల ప్రకారం.. ఈ నూనెను ఎక్కువగా ఉపయోగించేవారిలో గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతోంది.
Delhi: ట్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు.. నిందితుడి మొబైల్‌లో ఏమున్నాయంటే..!
Also Read
- Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్‌లో కాలా చనా పులావ్.. టేస్ట్‌తో పాటు ప్రోటీన్ డబుల్.!
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
- Bed Bugs: మీ పరుపుల్లో నల్లులు నిద్ర పోతున్నాయా? పైసా ఖర్చు లేకుండా నల్లులకు ఇలా శాశ్వతంగా చెక్ పెట్టండి!
- Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
గుండె మీద ఒత్తిడి:
పామాయిల్‌లో అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది.. దీని వల్ల శరీరంలో కరగదు. ఈ కొవ్వు కణాలు గుండె నుండి రక్తాన్ని సరఫరా చేసే ధమనులను పోగుచేసి అడ్డుకుంటాయి. దీని కారణంగా రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల గుండెపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో.. గుండెపోటు, స్ట్రోక్ మొదలైన వాటి ప్రమాదాలు వస్తాయి.
బరువు పెరగడం:
పామాయిల్ తీసుకోవడం వల్ల శరీరంలో తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (ఎల్‌డిఎల్), చెడు కొవ్వు స్థాయి పెరుగుతుంది. LDL స్థాయిలు పెరిగేకొద్దీ, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతే కాకుండా.. అధిక రక్తపోటు కూడా సంభవించవచ్చు. పామాయిల్‌తో చేసిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు పెరగడం, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.
పామాయిల్‌ను శుద్ధి చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్ ఆయిల్ తయారు చేసేటప్పుడు 6 నుండి 13 రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల నూనెలోని సహజ గుణాలైన ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు నశిస్తాయి. దీని కారణంగా నూనె పూర్తిగా చెడుగా మారుతుంది. ఇలాంటి రిఫైన్డ్ ఆయిల్స్ వాడేవారిలో హార్ట్ బ్లాక్స్, హార్ట్ డిసీజ్ సంభవం పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!