Health Tips: ఉదయాన్నే పెరుగును తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉదయాన్నే పెరుగును తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..మామూలు పెరుగు కాకుండా తయారు చేసిన పెరుగును తీసుకోవడం చాలా మంచిదట.. కాచిన పాలలో లాక్టోబాసిల్లస్ బల్గారికస్, స్ట్రెప్టోకోకస్ థర్మోఫిలస్ వేసి పులియబెడతారు. ఉంటాయి. యోగర్ అనేక పోషకాలతో నిండి ఉంటుంది, మన జీర్ణవ్యవస్థకు మేలు చేసే.. మంచి బ్యాక్టీరియా దీనిలో ఉంటుంది. సాధారణ పెరుగుకంటే.. యోగర్ట్‌లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. యోగర్ట్‌లో విటమిన్ డి, బి2, బి 12 వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది.. పొద్దున్నే ఈ పెరుగును తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పెరుగులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి..దీనిలో ఎముకలు, దంతాలు, కండరాలకు అవసరమైన కాల్షియం, విటమిన్ డి, విటమిన్లు, మినరల్స్ మెండుగా ఉంటాయి.. అంతేకాదు ఈ పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఉదయం పూట యోగర్ట్ తీసుకుంటే.. టైప్ 2 డయాబెటిస్, గుండె సమస్యలు, క్యాన్సర్ సహా అనేక దీర్ఘకాలక సమస్యలు ముప్పును తగ్గిస్తుందని చెబుతున్నారు..
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
ఈ పెరుగును తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది..ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రేగులలో నివసించే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా. ఈ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా మీ ప్రేగులలో హానికరమైన బ్యాక్టీరియా సంఖ్యను తగ్గిస్తుంది. తద్వారా జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఉదయం పూట యోగర్ట్ తింటే.. జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుందని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి..యోగర్ట్‌లో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి, ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలు. ఫైటోస్టెరాల్స్ గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.. ఇన్ని ప్రయోజనాలు ఉన్న పెరుగును మీరు కూడా తినడం అలవాటు చేసుకోండి..
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు