Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Fitness Health Tips Sabja Seeds Water For Hair Fall Fat Loss And Acidity

Health Tips: రోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగితే బెల్లీ ఫ్యాట్ మటుమాయం..!

Published Date :November 10, 2024 , 5:10 pm
By Rajesh Veeramalla
  • కడుపు సమస్యలకు సబ్జా గింజలు ఎంతో మేలు
  • గ్యాస్.. మలబద్ధకం.. బరువు పెరగడం వంటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది
  • సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు
  • రోజూ ఉదయాన్నే సబ్జా గింజలను నానబెట్టి నీళ్లు తాగితే చాలా సమస్యలు పరిష్కారం.
Health Tips: రోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగితే బెల్లీ ఫ్యాట్ మటుమాయం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేటి బిజీ లైఫ్‌లో ఎవరూ దినచర్య సరిగా పాటించలేకపోతున్నారు. రోజూ ఏమి తింటున్నాము అని కూడా పట్టించుకోలేకపోతున్నారు. అయితే.. కొన్నిసార్లు జంక్ ఫుడ్ లాంటివి తినడం వల్ల జీవనశైలి ప్రభావితం అవుతుంది. ఈ క్రమంలో.. కడుపు సమస్యలు వస్తాయి. దీంతో గ్యాస్, మలబద్ధకం, బరువు పెరగడం (ఫ్యాట్ లాస్ వాటర్) వంటి అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఈ సమస్యలన్నింటినీ నివారించడానికి సబ్జా గింజలు ఎంతో మేలు చేస్తాయి. అయితే.. సబ్జా గింజల వల్ల జరిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

సబ్జా గింజల నీళ్లు అందరికీ చక్కని పరిష్కారం. ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ ఉదయాన్నే సబ్జా గింజలను నానబెట్టి నీళ్లు తాగితే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, శ్వాసకోశ వ్యాధులు వంటి అనేక వ్యాధులకు సబ్జా గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. అంతే కాకుండా.. జుట్టు రాలే సమస్య నుండి ఉపశమనం కలిగించడంలో కూడా ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి. ప్రతిరోజూ ఉదయాన్నే సబ్జా నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే మంచింది.

Health Benefits: ఈ చెట్టు పండ్లు, ఆకులలో ఆరోగ్య నిధి.. ఎన్ని బెనిఫిట్స్ అంటే..?

జుట్టు సమస్యలు, చికాకు, అజీర్ణం నుండి ఉపశమనం:
జుట్టు సమస్యలను నివారించడానికి ప్రతిరోజూ కనీసం ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా సబ్జా గింజలను కనీసం 30 నిమిషాలు నానబెట్టి.. ఆ నీటిలో ఒక చెంచా నెయ్యి, సగం నిమ్మరసం వేసి త్రాగాలి. ఇలా తాగడం వల్ల జుట్టు సమస్యలు తగ్గడమే కాకుండా గుండెల్లో మంట, అజీర్ణం వంటి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

బరువు తగ్గడం, తలనొప్పి, మైగ్రేన్‌లో మేలు:
సబ్జా గింజలలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. అలాగే.. తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారు వాపులు వచ్చినప్పుడు ఈ గింజలను నీటిలో కలిపి తాగితే సమస్య తగ్గడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Acidity
  • Fat Loss
  • Hair fall
  • health benifits
  • Health Tips

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions