Health Tips: నోటి పుండ్లు వస్తే టొమాటోలతో ఇలా చేయండి.. వెంటనే తగ్గిపోతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోటి పుండ్లు సాధారణంగా నాలుక, చిగుళ్లు, దవడ లోపల, పెదవుల లోపల ఏర్పడతాయి. ఇవి నొప్పిని కలిగించడంతో పాటు చాలా అసౌకర్యం కల్పిస్తాయి. దీంతో ఆకలి వేసినా తినలేని పరిస్థితి ఉంటుంది. నోటిపుండ్లు ఎలాంటి హాని కలిగించకపోయినా వీటి వల్ల నోటికి కొంచెం కారం, పులుపు తగిలినా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నోటిలో కురుపులు రావడానికి గల కారణం.. విటమిన్ ‘బి’ లోపంతో సహా అనేక కారణాలు ఉన్నాయి. అంతే కాకుండా.. కొన్ని ఫుడ్ ఇన్ఫెక్షన్ల వల్ల నోటిలో కురుపులు, బొబ్బలు ఏర్పడుతాయి. అయితే టొమాటాలతో నోటి పుండ్లకు చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా.. దీర్ఘకాలంలో నోటి పుండ్లు రాకుండా పని చేస్తుంది. నోటి అల్సర్‌లను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. నోటిపుండ్ల విషయంలో టమోటాలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
1. టమోటోపై బ్లాక్ మైరోబాలన్ రాసి తినండి..
బ్లాక్ మైరోబాలన్ నోటి వ్యాధులకు దివ్యౌషధంగా పరిగణించబడుతుంది. దీనిలోని యాంటీ బాక్టీరియల్ నోటి అల్సర్‌లను తగ్గిస్తుంది. టొమాటో రసం తాగితే నోటిలో పుండ్ల మంటను తగ్గిస్తుంది. అంతేకాకుండా.. టమోటాలో ఉండే విటమిన్ సి యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తుంది. చిన్న నల్ల మైరోబాలన్‌ను మెత్తగా రుబ్బి, ఆపై టమోటాలకు అప్లై చేసి తింటే మంచిది.
Also Read
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
- Pandu Mirapakaya Pachadi: ఏడాది దాటినా అదే ఘాటు, అదే రుచి! పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఇలా పెట్టేయండి..
- Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
- Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా 'వెజ్ సూప్' ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
2. టొమాటో రసాన్ని నీటిలో కలిపి తాగాలి..
నోటిపుండ్లు తగ్గాలంటే టొమాటో రసాన్ని నీటిలో కలిపి తాగాలి. అంతేకాకుండా పుక్కిలించవచ్చు. ఇది అల్సర్‌లను తగ్గిస్తుంది. నిజానికి.. టొమాటోలోని సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి నోటి పుండ్లకు ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీంతో మంటను తగ్గిస్తాయి. టొమాటో రసంలో కొంచెం నీరు పోసి రోజుకు రెండు మూడు సార్లు పుక్కిలించండి.
3. టమోటా, పుదీనా నమలండి..
టొమాటోను కట్ చేసి అందులో కొన్ని పుదీనా ఆకులను వేయండి. కొద్దిగా నిమ్మరసం, ఉప్పు వేసి రెండూ కలిపి నమలాలి. ఈ రెండింటిని ఇలా తినడం వల్ల నోటిపుండ్లు తగ్గుతాయి.
తాజావార్తలు
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్‌షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!