White Hair: తెల్లజుట్టు నల్లగా మార్చుకోవాలంటే.. ఇలా చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
White Hair: ఇటీవల తెల్లజుట్టు సమస్య చాలా చిన్న వయసులోనే వస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు మనలో చాలా మంది అయోమయంలో పడి మార్కెట్లో లభించే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. అంతే కాకుండా మన ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో తెల్లజుట్టును సులభంగా నల్లగా మార్చుకోవచ్చు. ఇది జుట్టు రాలడం మరియు చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. అతి తక్కువ ఖర్చుతో తెల్ల జుట్టును చాలా సులభంగా నల్లగా మార్చుకోవచ్చు. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఉసిరికాయ చాలా సహాయపడుతుంది. విటమిన్-సి సమృద్ధిగా ఉంటుంది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది మెలనిన్ స్థాయిలను పెంచడం ద్వారా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.
Read also: Israel: తెగిన తలను అతికించారు.. ఇజ్రాయెల్ వైద్యుల అరుదైన శస్త్రచికిత్స
Also Read
- Healthy Vegetarian Recipes: గుమ్మడికాయ అంటే ముఖం చిట్లిస్తున్నారా? రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి.. మెతుకు వదలరు!
- Dosa Making Tips : దోస వేసే ముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు?.. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
- Electric Comb: బట్టతల బాధితులకు చైనా గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ దువ్వెనతో 28 రోజుల్లోనే వెంట్రుకలు!
- Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే 'మరమరాల మిక్చర్' సులువుగా చేసుకోండి ఇలా..!
నాలుగు ఉసిరికాయలను సన్నగా తరిగి చిన్న ముక్కలుగా కోయాలి. గ్యాస్ స్టౌ మీద రెండు లేదా మూడు చెంచాల కొబ్బరి నూనె వేసి వేడి చేసి నూనె కాస్త వేడయ్యాక ఉసిరి ముక్కలను వేసి బాగా మరిగించాలి. ఉసిరి మొక్కలు నల్లగా మారే వరకు ఉడికించాలి. చల్లారిన నూనెను జుట్టు మూలాల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంటసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కుంకుమతో తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
కరివేపాకు కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. కరివేపాకులో మెలనిన్ అనే సహజ వర్ణద్రవ్యం ఉండటం వల్ల తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాకుండా జుట్టు మూలాలను బలపరుస్తుంది. బాణలిలో నాలుగు చెంచాల కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. నూనె కాస్త వేడి అయ్యాక కరివేపాకు వేసి మరిగించాలి. కరివేపాకు నల్లగా మారే వరకు నూనె కాచి నూనెను వడపోసి చల్లార్చాలి. ఈ చల్లారిన నూనెను జుట్టు కుదుళ్లకు పట్టించి మసాజ్ చేయండి. గంట తర్వాత కుంకుమపువ్వుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు రాలడం, తెల్లజుట్టు సమస్య తగ్గుతుంది.
Astrology: జూలై 15 శనివారం దినఫలాలు
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..