ఇప్పట్లో తెల్లజుట్టు చిన్న వయసులోనే వస్తోంది. నిజానికి తెల్లజుట్టు మొదలైన కొత్తలో అక్కడక్కడా తెల్లవెంట్రుకలు కనిపిస్తాయి. వీటిని చూసిన తరువాత చాలామంది చేసే మొదటి పని వాటిని లాగి పారేయడం. ఒకటో రెండో అంతే కదా అవి కనిపిస్తే ఏం బావుంటుందనే కారణంతో ఇలా లాగేస్తారు. అయితే.. ఓ తెల్ల వెంట్రుకను పీకేస్తే దాని స్థానంలో మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయని అపోహపడుతుంటారు. అందులో నిజం లేదు.
మీ తలపై తెల్ల వెంట్రుకలు కనిపిస్తే వెంటనే పార్లర్‌కు పరిగెత్తుతారు. లేదంటే కిరాణం షాపులో దొరికే క్రీమ్ ను తెచ్చుకుని ఇంట్లోనే వేసుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల వరకే జుట్టు నల్లగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. వాటిలో ఉండే రసాయనాలు చర్మంపై చెడు ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఈ రసాయనాల వల్ల కొంతమందికి చర్మంపై దురద రావడం లాంటిది ఏర్పడుతుంది. అలాంటప్పుడు వీటిని ఉపయోగించకుండా.. ఇంట్లోనే తయారు చేసుకునే కొన్ని…
White Hair: ఇటీవల తెల్లజుట్టు సమస్య చాలా చిన్న వయసులోనే వస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు మనలో చాలా మంది అయోమయంలో పడి మార్కెట్‌లో లభించే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు.
4 Home Remedies For Black Hair: ప్రస్తుత జీవనశైలి కారణంగా ప్రతిఒక్కరికి చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతోంది. దేశంలో ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. కాలుష్యం, నిత్యం వాడే ఉత్పత్తుల్లో రసాయనాలు, జన్యు లోపాలు, విటమిన్స్ లోపం.. ఇలా వెంట్రుకలు తెల్లబడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చాలా మంది తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి అనేక రకాల ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే మితిమీరిన కెమికల్స్ వాడటం వల్ల మీ జుట్టు త్వరగా…