Bread: బ్రెడ్ కి ఫంగస్ పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఇలా చేయండి
- ప్రస్తుతం మనం బతుకుతున్నది ఆధునిక యుగంలో
- అన్ని పనులు త్వరగా పూర్తవ్వాలని ఆశిస్తుంటాం
- ఆహారం విషయంలో కూడా అంతే
- అందుకే చాలా మంది ఉదయం బ్రెడ్ తినడానికి ఇష్టపడతారు
- అవి త్వరగా పాడవ్వకుండా ఉండాలంటే ఇలా చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం మనం బతుకుతున్నది ఆధునిక యుగంలో… అన్ని పనులు త్వరగా పూర్తవ్వాలని ఆశిస్తుంటాం. ఆహారం విషయంలో కూడా అంతే.. అందుకే ఉదయం అల్పాహారంలో కష్టపడి వండుకునేందుకు బద్ధకంగా మారింది. అప్పటికప్పుడు త్వరగా పూర్తి చేసుకునే మ్యాగీ నూడుల్స్, బ్రెడ్ తో చేసిన వాటికి డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా బ్రెడ్ సాండ్‌విచ్ తినేవారి సంఖ్య ఎక్కువ. స్కూల్, కాలేజ్, ఆఫీస్ లకి వీటినే తీసుకెళ్లడానికి ఇష్టపడతారు.
READ MORE: The Deal: హీరోగా మారుతున్న ప్రభాస్ ఫ్రెండ్!!
Also Read
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
- Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
మార్కెట్ నుంచి బ్రెండ్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తుంటాం. అయితే బ్రెడ్ కొనేటప్పుడు, దానిని ఇంట్లో నిల్వ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా బ్రెడ్ కొనేటప్పుడు దాని ప్యాకెట్ వాలిడిటీని చెక్ చేసుకోవాలి. నిజానికి కానీ మనం బ్రెడ్ ను ఎక్కువ కాలం నిల్వ చేయలేం. బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఎప్పుడూ తాజాగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి ఫ్రిజ్‌లో బ్రెడ్ నిల్వ చేయడం ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది.
సాధారణంగా, బ్రెడ్ తయారు చేసినప్పుడు, దానిలోని స్టార్చ్ అణువులు నీటిని గ్రహించి గట్టిపడతాయి. దీని కారణంగా బ్రెడ్ మృదువైన , మెత్తటి ఆకృతిని పొందుతుంది. అయితే, మనం బ్రెడ్ చల్లని వాతావరణంలో ఉంచినప్పుడు, స్టార్చ్ అణువులు తిరిగి స్ఫటికీకరించడం దాని నుంచి నీటిని బయటకు పంపడం ప్రారంభిస్తాయి. ఇది బ్రెడ్ గట్టిపడుతుంది పొడిగా అయిపోతుంది. అలా అని బయట ఉంచితే దానిపై ఫంగస్ చేసి చేరుతుంది. ఇలాంటి బ్రెడ్ తినడం ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. అయితే బ్రెడ్ ను ఫ్రిజ్ లో ఉంచాలని మీరు భావిస్తే.. గాలి కూడా దూరని బాక్స్ లో లేదా ప్యాకెట్ ఓపెన్ చేయకుండా అందులో ఉంచడం మంచిది. గాలి పారితే మాత్రం అది గట్టిగా అయిపోతుంది. ఇక బ్రెడ్ రోజుల తరబడి పాడవుకుండా.. మృదువుగా ఉండాలంటే.. దానిని శుభ్రమైన పొడి వస్త్రంలో చుట్టి ఉంచ వచ్చు. ఇలా చేయడం వల్ల దానిపై ప్రమాదకర ఫంగస్ చేరదు. రెండు రోజుల వరకూ అది తాజాగా ఉంటుంది.
తాజావార్తలు
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?