Beauty Tips: సన్‌స్క్రీన్ వేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. ఫలితం తప్పదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beauty Tips: వేసవి కాలంలో కానీ వర్షాకాలంలో కానీ చర్మం దెబ్బతినకుండా సన్‌స్క్రీన్ అప్లై చేసుకుంటారు. హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ ఒక రక్షిత అవరోధంగా పనిచేస్తుంది. కానీ చాలా సార్లు చర్మంపై సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల ఆశించిన ఫలితం ఉండదు. మీరు సన్‌స్క్రీన్‌ను అప్లై చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తారు. అయితే తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Virender Sehwag: మహేంద్ర సింగ్ ధోనినీ వెరైటీగా విష్ చేసిన సెహ్వాగ్
Also Read
- Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
- Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
సన్ స్క్రీన్ అప్లై చేసేటప్పుడు ముఖంతో పాటు చెవి వెనుక, మెడ, పెదవులు మరియు పాదాల పై రాయాలి. సూర్యరశ్మికి కనీసం 15-30 నిమిషాల ముందు సన్‌స్క్రీన్‌ను అప్లై చేయాలి. తద్వారా ఇది చర్మంలోకి సరిగ్గా వెళ్లి.. సమర్థవంతమైన రక్షణను అందిస్తుంది. మీరు ఈత కొడుతుంటే, జిమ్‌లో చెమటలు పడుతూ ఉంటే, ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్‌ని రాయాలి. చాలా మంది వ్యక్తులు ముఖానికి సన్‌స్క్రీన్ రాయడం మరచిపోతారు. దీని కారణంగా వారు సూర్యరశ్మి నుండి పూర్తిగా రక్షణ పొందలేరు. మరోవైపు వర్షాకాలంలో కూడా సన్‌స్క్రీన్ ను చర్మానికి అప్లై చేసుకోవాలి. కొందరు వర్షాకాలంలో పనిచేయదని.. రాసుకోకుండా ఉంటారు. అంతేకాకుండా మీరు చర్మానికి రాసుకునే సన్‌స్క్రీన్‌పై గడువు తేదీని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్‌తో సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం వల్ల చర్మం దెబ్బతింటుంది. అందుకే క్రమం తప్పకుండా మార్చడం కూడా అవసరం.
తాజావార్తలు
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!