Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Are The Walls Of The House Damaged By Frequent Rains

Damp-Proof House: తరచూ కురిసే వర్షాలకు గోడలు దెబ్బతింటున్నాయా? అయితే ఇలా చేయండి..

Published Date :July 13, 2024 , 8:46 pm
By RAMAKRISHNA KENCHE
  • తరచూ కురుస్తున్న వర్షాలకు గోడలు తడుస్తాయి
  • గోడలకు ఆనుకున్న ఫర్నీచర్ కూడా తడిసే ప్రమాదం ఉంది
  • దీన్ని నివారించడానికి గోడలపై ల్యామినేట్ షీట్లు..ప్యానెల్స్ ఫిక్స్ చేయడం మంచిది
Damp-Proof House: తరచూ కురిసే వర్షాలకు గోడలు దెబ్బతింటున్నాయా? అయితే ఇలా చేయండి..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

వర్షాకాలం మొదలైంది. ఈ కాలంలో తరచూ కురిసే వర్షాల వల్ల ఇంటి గోడలు తడుస్తాయి. దీంతో దెబ్బతినే అవకాశం ఉంటుంది. పాతి ఇళ్లు అయితే వర్షాలకు తడిసి కూలిపోయే ప్రమాదం ఉంది. ఇంటి గోడల తేమ, వాటికి అనుకొని ఉండే ఫర్నిచర్ క్వాలిటీని కూడా దెబ్బతీస్తుంది. సాధారణ పెయింట్ వేసిన గోడలు తేమను బంధించే అవకాశం ఉంటుంది. దీంతో తడిగా ఉండే ప్రదేశంలో పాచెస్, పైలింగ్‌ రావచ్చు. దీన్ని నివారించడానికి గోడలపై ల్యామినేట్ షీట్లు, ప్యానెల్స్ ఫిక్స్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

READ MORE:Wedding: కూలర్ వివాదం.. పెళ్లికి నిరాకరించిన వధువు.. వరుడి బాధ వైరల్..

Also Read

  • Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!
  • Palathalikalu Recipe : రుచికరమైన పాలతాలికలు.. పక్కా కొలతలతో తయారీ విధానం ఇలా..!
  • Annavaram Prasadam Recipe: అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం.. ఇలా చేస్తే టెంపుల్‌ టేస్ట్‌ ఉంటుంది..!
  • Achari Lauki Salad Recipe: వేసవిలో చల్లని సొరకాయ ఊరగాయ సలాడ్.. సులభమైన టేస్టీ రెసిపీ..
Add as a preferred
source on google

అవి క్వాలిటీ ల్యామినేట్స్ దృఢంగా ఉంటాయి. ఇవి తేమ రాకుండా అడ్డుకుంటాయి. పెయింట్ మాదిరిగా ల్యామినేట్ తేమను గ్రహించదు. ఇంట్లో తేమ ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేసుకోవడం మంచిది. యాక్రిలిక్ ల్యామినేట్స్ సాధారణ ల్యామినేట్స్ కంటే ఉత్తమం. కిచెన్‌ వంటి అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో ఫింగర్‌ప్రింట్, సెల్ఫ్-హీలింగ్ లక్షణాలతో కూడిన ల్యామినేట్స్ ఉపయోగించాలి. ఈ ల్యామినేట్స్ తేమను బాగా నిరోధించడంతో పాటు మరకలు ఏర్పడకుండా చూస్తాయి. వాటిని శుభ్రపరచడం, మెయింటెన్ చేయడం కూడా చాలా సులభం. యాంటీ-ఫింగర్‌ ప్రింట్ ఫీచర్ ఉపరితలాలు మురికిగా లేకుండా చేస్తుంది. సెల్ఫ్-హీలింగ్ అనేది ప్రాపర్టీపై ఉన్న చిన్న గీతలు కాలక్రమేణా మాయమయ్యేలా చేస్తుంది. దీంతో గోడలు, ఫర్నీచర్ రెండూ నాశనం కాకుండా ఉంటాయి.

READ MORE: No Fish, No Wedding: చేపలు, మాంసాహారం పెట్టలేదని పెళ్లిలో వధువు కుటుంబంపై దాడి..

ఫర్నీచర్ ను కాపాడుకోండి ఇలా..
గోడలకు ఉన్న తేమ ఫర్నీచర్ అంచులను నాశనం చేస్తుంది. తేమ కారణంగా ఫర్నీచర్ ఉబ్బడంతో పాటు రంగు మారుతుంది. యూపీవీసీ (uPVC) ఎడ్జ్‌బ్యాండ్స్ ఉపయోగిస్తే ఫర్నిచర్‌ను తేమ నుంచి రక్షించుకోవచ్చు. ఈ ఎడ్జ్‌బ్యాండ్స్ హై క్వాలిటీ వాటర్ రెసిస్టెంట్స్‌తో తయారవుతాయి. ఇది ఫర్నిచర్‌లోని ప్రధాన పదార్థంలోకి తేమ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ల్యామినేటెడ్ డెకర్, యుటిలిటీ ఫర్నిచర్ కోసం జీరో-జాయింట్ uPVC ఎడ్జ్‌బ్యాండ్స్ వాడితే ఫర్నిచర్ ఎక్కువ కాలం ఉంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Are the walls of the house damaged by frequent rains?
  • house walls
  • LATEST TELUGU NEWS
  • rains
  • rainy season

తాజావార్తలు

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions