ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా దేశంలో 2,55,874 కరోనా కేసులు నమో�
ఓమిక్రాన్ పెద్ద సినిమాల విడుదలకు పెద్ద అంతరాయమే కలిగించింది. గత రెండు నెలల్లో విడుదల కావలసిన పెద్ద సినిమాలు వాయిదా పడడమే కాదు మరో మూడు నెలల్లో రాబోతున్న ఇతర సినిమాలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సోలోగా రావడమే సో బెటర్ అని భావిస్తున్న �
January 25, 2022భారత ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియా టాటా చేతుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా సంస్థకు అప్పులు పెరిగిపోవడంతో ప్రైవేటీకరణ వైపు మొగ్గుచూపడంతో ఎయిర్ ఇండియాను టాటా సన్స్ దక్కించుకుంది. గతేడాది నిర్వహించిన బిడ్డింగ్లల�
January 25, 2022గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈనెల 26న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం నిర్వహించనుంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ఈ వేడ
January 25, 2022టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరోసారి సత్తా చాటింది. 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శనతో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా స్మృతి మంధాన నిలిచింది. ఈ విషయాన్ని ఐసీసీ స్వయంగా వెల్లడించింది. ఈ అవార్�
January 25, 2022ఉక్రెయిన్ సంక్షోభం రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతున్నది. ఉక్రెయిన్ను రష్యా దళాలు ఆక్రమించుకుంటాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నాటో తమ దళాలను ఉక్రెయిన్‌కు అండగా రంగంలోకి దించాయి. ఒకవేళ రష్యా మిలటరీ చర్యలకు పాల్పడిత
January 25, 2022దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్ నటించిన ఈ పాన్ ఇండియా మూవీ విడుదల కోవిడ్-19, ఒమిక్రాన్ వేరియంట్ వల్ల మళ్లీ ఆలస్యం అయిందన్న విషయ�
January 25, 2022డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి కొడాలి నానిపై విమర్శలు చేశారనే ఆరోపణలపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అమరావతి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సోమవారం అర్ధరాత్రి బుద్ధా వెంకన్న బెయిల
January 25, 2022‘బాహుబలి’ ఫ్రాంచైజీ సూపర్ సక్సెస్ తర్వాత టాప్ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ‘బాహుబలి : బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేసింది. ఈ వెబ్ సిరీస్ శివగామి కథను వివరిస్తుంది. ముందుగా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రవీణ్ సత్తారు, దేవా �
January 25, 2022ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కొత్తగా అడుగుపెట్టబోతున్న లక్నో ఫ్రాంచైజీకి అధికారులు నామకరణం చేశారు. ఇకపై లక్నో ఫ్రాంచైజీని లక్నో సూపర్ జెయింట్స్ అని పిలవనున్నారు. తమ ఫ్రాంచైజీకి పేరును సూచించాలంటూ లక్నో జట్టు సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించి�
January 25, 2022రోడ్డుపై నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక ఘాట్ రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు గోవిందా అంటాయి. చిన్న ఇరుకైన కొండ మలుపుల్లో ప్రయాణం థ్రిల్లింగ్‌గా �
January 25, 2022ఏపీలోని మహిళలకు జగన్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఆర్ధికంగా వెనుక బడిన వర్గాల్లోని 45 నుంచి 60 ఏళ్ల మధ్య గల మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ద్వారా ఏటా
January 25, 2022టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి చేసిన ‘మైన్ చలా’ అనే తన తాజా పాటను ఆస్వాదిస్తోంది. ఇది గత వారాంతంలో విడుదలైంది. అయితే ఈ పాట ఇటీవల విడుదలైన సల్మాన్ “యాంటిమ్ : ది ఫైనల్ ట్రూత్” సినిమాలో భాగంగా ఉండాల్సింద�
January 25, 2022ఇటీవలే పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా దీవుల్లోని అగ్నిపర్వతం బద్దలైంది. ఈ అగ్నిపర్వతం బద్దలైన దృశ్యాలను నాసా శాటిలైట్ ద్వారా చిత్రీకరించింది. టోంగా దీవుల్లో బద్దలైన ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడిన శక్తి హిరోషిమా అణుబాంబ
January 25, 2022ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో ఉదయం పూట ప్రార్థనలను నిలిపివేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కరోనా నియంత్రణ మార్గదర్శకాలను విడుదల
January 25, 2022నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన “అఖండ” చిత్రం జోరు ఇంకా తగ్గనేలేదు. సినిమా విడుదలై 50 రోజులు పూర్తయినా ప్రేక్షకుల నుంచి ఏమాత్రం ఆదరణ తగ్గలేదు అనిపించేలా తాజాగా జరిగిన ఓ సంఘటన సినీ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రం డిస్నీ ప్లస�
January 25, 2022ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ సోమవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేష్… మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.సునీత… సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్�
January 25, 2022గతేడాది డిసెంబర్ 25 వ తేదీన ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి నాసా, యూరప్, కెనడా దేశాలు సంయుక్తంగా తయారు చేసిన అతిపెద్ద టెలిస్కొప్ జేమ్స్ వెబ్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వివిధ కక్ష్యలను దాటుకొని సు�
January 25, 2022