తెలుగు రాష్ట్రాల్లో చలి గాలులు వణుకు పుట్టిస్తున్నాయి. ఇంటినుంచి బయటకు వ�
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 దెబ్బకి బాక్సాఫీస్ బద్దలైంది. పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. కానీ రెండంటే రెండు రికార్డులు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. అవే బాహుబలి 2, దంగల్ సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్. మేకర్స్ నుంచి 1500 కోట్ల గ్రాస్ వరక�
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త రెవెన్యూ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణిష్ చావ్లా నియమితులయ్యారు. చావ్లా ప్రస్తుతం రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖలో ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
వర్షం కారణంగా బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రా అయిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమమైంది. అయితే గురువారం నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టుపై ఇరు జట్లు కన్నేశాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి తమ ఆధిపత్యాన్ని ప�
CM Revanth Reddy : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, సినీ పరిశ్రమ, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని ప్రముఖ నిర్మాత, టీఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజ�
త్రిష కొడుకు చనిపోయాడు. అసలు త్రిషకు పెళ్లెప్పుడు అయింది, కొడుకు ఎప్పుడు పుట్టాడు. అనేదే కదా అనుమనం. కానీ అసలు మ్యాటర్ వేరే ఉంది.సెకండ్ ఇన్నింగ్స్‌లో యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతున్న త్రిష.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తమిళ్లో అజ�
Zomato: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ‘‘జొమాటో’’ డెలివరీ ఏజెంట్ క్రిస్మస్ దుస్తులను ధరించి ఆర్డర్లను ఇవ్వడంపై హిందూ గ్రూప్ ప్రశ్నల్ని లేవనెత్తింది. శాంటాక్లాజ్ దుస్తుల్లో డెలివరీ ఏజెంట్‌ని నిలదీయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూ
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కొత్త పార్లమెంట్ భవనం సమీపంలో ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆ వ్యక్తి యూపీలోని బాగ్పత్ నివాసి అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో శరీరం తీవ్రంగా కాలిపోయింది.
ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ఒక పొరపాటు అని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ వ్యాఖ్యానించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్నారు. ఈ తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు.
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో కొన్ని నెలలు జైలు జీవితం అనుభవించి, కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక అధరాలు సేకరించారు. సేకరించిన ఆధారాలతో జానీ మాస�
Kishan Reddy : నమ్మిన సిద్ధాంతం కోసం వాజపేయి ఎక్కడ రాజీ పడలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాజపేయి విదేశాంగ మంత్రి అయ్యేవరకు.. పాస్ పోర్ట్ రావాలంటే రెండు మూడేళ్లు పట్టేదన్నారు. ఐక్యరాజ్య సభలో హ�
నల్ల జీలకర్ర సహాయంతో రక్తంలో చక్కెరను సహజంగా నియంత్రించవచ్చు. నల్ల జీలకర్రను ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక సహజ ఔషధంగా పిలుస్తారు. నల్ల జీలకర్ర సాధారణ జీలకర్ర నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ క్రిస్మస్ రోజున కూడా భారీ కాల్పులతో దద్దరిల్లింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు ఆనుకుని ఉన్న కొండ జిల్లాలైన ఇంఫాల్ ఈస్ట్, కాంగ్పోక్పీ జిల్లాల మధ్య అంతర్ జిల్లా సరిహద్దులోని రెండు గ్రామాల్లో భారీ కాల్పులు జరిగినట్�
Maharashtra: మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్‌లో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి జీతం నెలకు రూ. 13,000. అయితే, తన గర్ల్‌ఫ్రెండ్‌కి మాత్రం బీఎండబ్ల్యూ కారు, 4BHK ఫ్లాట్‌ని గిఫ్ట్‌గా ఇవ్వడం సంచలనంగా మారింది. ఏకంగా ప్రభుత్వం నుంచే రూ. 21 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. సాధారణ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. తాజాగా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ పర్యటనకు రావాలని ప్ర�
ఓ బాలిక ప్రైవేట్ ఫొటోలు కొందరి చేతుల్లోకి వెళ్లాయి. ఇంకేముంది వారికి అస్త్రంగా మారింది. అసభ్యకరమైన ఫొటోలను అడ్డంపెట్టుకుని బెదిరింపులకు గురి చేశారు. దీంతో కంగారు పడిపోయిన బాలిక.. డబ్బు డిమాండ్ చేసినప్పుడల్లా సమర్పించుకుంటూ వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులతో జేజేలు పలికించుకున్న మెగాస్టార్ ప్రస్తుత వయసు 69. కానీ ఈ రోజు విడుదలైన చిరు లేటెస్ట్ స్టిల్స్ చూస్తే తనయుడు చరణ్ కంటే ఇంకా యంగ్ గా కనిపిస్తూ అదరగొడుతున్నారు. ఇప్పుడే వెండి �
ఓ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి యత్నించిన ఘటన హైదరాబాద్‌లోని బోరబండలో చోటుచేసుకుంది. పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.