హనుమాన్ సినిమాతో ఫ్యాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న తేజా, ఇప్పుడు మిరాయ�
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. దోడాలో మేఘావృతం కారణంగా ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించాయి. నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. పది ఇళ్లులు ధ్వంసమయ్యాయి.
August 26, 2025ఐపీఎస్ అధికారి, ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ కు మరోసారి షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అతడిపై సస్పెన్షన్‌ను మరోసారి పొడిగించింది.. మరో 6 నెలల పాటు సస్పెన్షన్ వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..
August 26, 2025నల్గొండలో బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడైన మహ్మద్ ఖయ్యూమ్కు 50 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి రోజారమణి తీర్పు ఇచ్చారు. 2021లో మహ్మద్ ఖయ్యూమ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
August 26, 2025August 26, 2025
నార్త్ ఇండస్ట్రీలో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ, సిమ్రాన్ నిజంగా స్టార్ డమ్‌ను సౌత్ ఇండస్ట్రీ నుండే పొందారు. దాదాపు 30 ఏళ్ళ కెరీర్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె, ఇండస్ట్రీ నుండి ఎంతో నేర్చుకున్నా, బాలీవుడ్లో తన పనితనం గు�
August 26, 2025సంచలనం సృష్టించిన స్వాతి హత్య కేసును జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా తీసుకుంది. కేసు పూర్తి వివరాలు అందించాలని స్థానిక పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే నిందితుడు మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
August 26, 2025బ్యాంకర్ల తో ఏర్పాటు చేసే సమావేశాల్లో రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలన్నారు సీఎం చంద్రబాబు . రోటీన్ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 232వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమా�
August 26, 2025రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు భారత్, చైనాపై కారాలు.. మిరియాలు నూరుతున్నారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బ
August 26, 2025ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు మరోసారి షాకిచ్చింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో 12 మంది నిందితుల రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు.. ఈ కేసులో 12 మంది నిందితుల రిమాండ్‌ను సెప్టెంబర్ 3వ తేదీ వరకు పొడిగించింది న్య
August 26, 2025కమల్ హాసన్ వ్యక్తిత్వం, ఆయన లైఫ్‌స్టైల్ ఎప్పుడూ ఫ్యాన్స్‌కి ఆసక్తికరమే. తాజాగా ఆయన కూతురు శృతి హాసన్ ఓ సీక్రెట్ రివీల్ చేసింది. ‘కూలీ’ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కమల్ హాసన్ ఎందుకు బెంగాలీ భాష నేర్చుకున్నారో చెప్పి అందరినీ ఆశ్చ�
August 26, 2025సుదీర్ఘ విరామం తర్వాత గదర్ 2తో మాస్ క్రేజ్ మళ్లీ తెచ్చుకున్న సన్నీ డియోల్, లేటెస్ట్గా తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన జాట్తో బాలీవుడ్లో మరో సక్సెస్ కొట్టేశాడు. ఒకవైపు నాస్టాల్జిక్ గదర్ 2. మరోవై
August 26, 2025కర్ణాటక అసెంబ్లీలో డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతాలాపన తీవ్ర దుమారం రేపింది. ఆయన పాడుతుండగా బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశంసలు కురిపించారు.
August 26, 2025టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రంలో SSMB 29 ఇకటి. భారీ అంచనాలతో అడ్వెంచర్ జాన్రాలో వస్తున్న ఈ సినిమా జంగిల్ ఎక్స్‌ప్లోరర్ కథతో, గ్లోబల్ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 2025లో స�
August 26, 2025తెలంగాణలోని కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) తీవ్ర ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకపోవడం కారణంగా ఈ ప్రాజెక్ట్ పనులను ఆపివేయాలని NGT స్పష్టంగా తెలిపింది.
August 26, 2025Top Headlines, Andhra Pradesh, cinema, international, national, sports news, Telangana, India, Top Headlines @ 1 PM
August 26, 2025నిర్మాణ సంస్థ అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి. సరైన సినిమాలు ఎంపిక చేయాలి. అనుకున్న బడ్జెట్ లో సినిమాలు ఫినిష్ చేయాలి, సినిమా ప్లాప్ అయితే కోట్ల రూపాయల డబ్బు వెనక్కి ఇవ్వాలి. ఇలా ఒకటి కాదు రెండు అనేక విషయాలు ప్రొడక�
August 26, 2025ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి అభ్యర్థికి, ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లు పడతాయి... కానీ, ఒక్క ఏపీలోనే ఎన్డీఏ అభ్యర్థికి వన్ సైడ్ ఓట్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామకృష్ణ.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ కొత్త �
August 26, 2025