Elon Musk: మస్క్‌కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
- చైనా పర్యటనలో ట్రంప్ టీమ్‌పై గూఢచర్యం..?
- విందులో ఎలాన్ మస్క్‌పై గూఢచారుల నిఘా..
- ట్రంప్ చైనా పర్యటనపై వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనపై ప్రపంచ దేశాలు ఆసక్తి నెలకొంది. అయితే, ఈ పర్యటన తర్వాత కూడా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చైనా ఇచ్చిన విందులో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వెనకాల వెయిట్రెస్ డ్రెస్‌లో ఉన్న అమ్మాయి గురించి చర్చ మొదలైంది. నిజానికి వెయిటర్ కాదని, చైనా సైన్యంలో సీనియర్ అధికారి మేజర్ చెంగ్ చెంగ్ అని బ్లాగర్ జెన్నిఫర్ జెంగ్ ఆరోపించారు. ఆమె చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలు అని, పీఎల్ఏ ఆన్ గార్డ్ సెరిమోనియల్ బ్రిగేడ్ బెటాలియన్ కమాండర్ అని పేర్కొన్నారు. ఆమె తన యూనిఫాం కింద గన్ లేదా మరేదైనా దాచి ఉంచే అవకాశం ఉందని జెంగ్ ఆరోపించారు.
చెంగ్ చెంగ్ చైనా ఆర్మీలో కీలక వ్యక్తి. ఆమె 1986 డిసెంబర్లో షాన్ డాంగ్ ప్రావిన్స్ లోని వీఫాంగ్ లో జన్మించారు. 2004లో 18 ఏళ్ల వయసులో చైనా ఆర్మీలో చేరింది. 2008లో 60వ జాతీయ దినోత్సవ పెరేడ్‌కు ఎంపికయ్యారు. 2014 నుండి, ఆమె మహిళా విభాగానికి కమాండర్‌గా ఉన్నారు. ఆమె 2015 రెండవ ప్రపంచ యుద్ధ విజయ పరేడ్‌లో నాయకత్వం వహించారు. చెంగ్ చెంగ్ చైనా మొట్టమొదటి మహిళా ఆనర్ గార్డ్ కమాండర్‌గా ఫేమస్ అయ్యారు. 2018 నుంచి ఆమె వరసగా రెండుసార్లు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు.
Also Read
అయితే జెన్నిఫర్ జెంగ్ చేసిన ఆరోపణలపై చైనా ఇంకా స్పందించలేదు. జెంగ్ గతంలో కూడా చైనాపై చాలా ఆరోపణలు చేశారు. 2023లో ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీసీపీ) ప్రమేయం ఉందని ఆరోపించారు. తాజాగా ట్రంప్ పర్యటనలో చైనా యూఎస్ నాయకులు, దౌత్యవేత్తలు, వ్యాపారవేత్తలపై రహస్యంగా గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
💥Explosive! We found out who she is, too!
At the CCP's state banquet honoring President Trump @realDonaldTrump, standing next to Elon Musk @elonmusk was Cheng Cheng (程诚), a member of the Chinese Communist Party, a battalion commander in the PLA Honor Guard Ceremonial Brigade… https://t.co/Xsrk4QKuiM pic.twitter.com/1SMKJI1Mye
— Inconvenient Truths — Jennifer Zeng Reports (@jenniferzeng97) May 20, 2026
Who are they, really?
The photos of them in uniform were reportedly discovered by Chinese netizens and are now being widely circulated on Chinese social media.
I cannot verify or disprove the authenticity of these photos. I asked Grok, which told me these are not AI-generated,… pic.twitter.com/ukBIcrTIqV
— Inconvenient Truths — Jennifer Zeng Reports (@jenniferzeng97) May 18, 2026
తాజావార్తలు
-
Ali Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియలపై షాకింగ్ రిపోర్ట్.. అమెరికా భయంతో 13 దేశాలు దూరం!
-
Team India-BCCI: ఆ ఐపీఎల్ స్టార్‌కు ఛాన్స్ ఇవ్వండి.. టీమిండియా టోటల్ సెట్టు ఇగ!
-
AP Employee Transfers Ban: ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కొత్త జోనల్ విధానంపై కీలక ఉత్తర్వులు
-
వన్డే ప్రపంచకప్ 2027లో Vaibhav Sooryavanshi.. భారత మాజీ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!