Yoga Day Questions: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఇది మీకోసమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాబ్ సాధించడానికి ఒక్క మార్క్ కు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఒక్క మార్క్ తో జాబ్ కోల్పోయిన వారికి తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో. ఆ ఒక్క మార్క్ యోగా డేకి సంబంధించి ఉండే ఛాన్స్ ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నవారు 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం పై అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. ప్రస్తుత వ్యవహారాల (Current Affairs) విభాగంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్‌లు తరచుగా ప్రశ్నలుగా అడుగుతారు.
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్
“దీర్ఘాయువు అండ్ ఆరోగ్యకరమైన జీవితం కోసం యోగా”
(Yoga for Longevity and Healthy Living)
Also Read
- IBPS Clerk Recruitment 2026: 11,403 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడు? అర్హత, ఫీజు వివరాలు ఇవే
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
- TSLPRB: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..
- Jobless: డిగ్రీలు ఉన్నా జాబ్ దొరకకపోవడానికి కారణం ఇదేనా..? వైరల్ అవుతున్న నిరుద్యోగి సంచలన వ్యాఖ్యలు..
అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్స్ (2015–2026)
2015 – సామరస్యం అండ్ శాంతి కోసం యోగా
2016 -యువతను అనుసంధానించండి
2017 – ఆరోగ్యం కోసం యోగా
2018 – శాంతి కోసం యోగా
2019 – హృదయం కోసం యోగా
2020 – ఇంట్లో యోగా, కుటుంబంతో యోగా
2021 – శ్రేయస్సు కోసం యోగా
2022 – మానవత్వం కోసం యోగా
2023 – వసుధైవ కుటుంబకం కోసం యోగా
2024 – స్వీయ అండ్ సమాజం కోసం యోగా
2025 – ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగా
2026 – దీర్ఘాయువు అండ్ ఆరోగ్యకరమైన జీవితం కోసం యోగా
పరీక్షల్లో అడిగే అవకాశం ఉన్న ప్రశ్న
ప్రశ్న: 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ ఏమిటి?
సమాధానం: దీర్ఘాయువు అండ్ ఆరోగ్యకరమైన జీవితం కోసం యోగా (Yoga for Longevity and Healthy Living)
తాజావార్తలు
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!