Indian Youth Opting Gig jobs: ‘గిగ్’ జాబ్స్ వైపు.. భారతీయ యువత చూపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Youth Opting Gig jobs: మన దేశంలో యువత గతంలో ఎన్నడూ లేనంతగా గిగ్ జాబ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో గతేడాది కన్నా 50 శాతం ఎక్కువ మంది ఈ కొలువుల్లో చేరారు. ముఖ్యంగా జాబ్ ఫ్లెక్సిబిలిటీ ఉండటం వల్ల 3 నుంచి 5 ఏళ్ల అనుభవం కలిగినవారు వీటిపై ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు ఫ్లెక్సింగిట్ అనే ఫ్రీల్యాన్స్ జాబ్స్ ప్లాట్‌ఫాం వెల్లడించింది. టెక్నాలజీ స్కిల్స్‌కి డిమాండ్ నెలకొనటం వల్ల కూడా గిగ్ జాబ్స్ రిక్రూట్మెంట్లు పెరుగుతున్నాయి. అయితే మహిళలు ఈ ఆప్షన్‌ను పెద్దగా ఎంపిక చేసుకోవట్లేదని ఫ్లెక్సింగిట్ ఫౌండర్ అండ్ సీఈఓ చంద్రిక తెలిపారు.
363 కొత్త బ్రాంచ్‌లు
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్‌లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
- Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
ఈ ఏడాది డిసెంబర్ నాటికి 21 రాష్ట్రాల్లో దాదాపు 363 కొత్త శాఖలను ప్రారంభించాలని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పించిన ‘ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ డ్రైవ్’ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 3 వేల కన్నా ఎక్కువ మంది జనాభా గల గ్రామాలకు 5 కిలో మీటర్ల లోపు దూరంలో కనీసం ఒక బ్యాంక్ బ్రాంచ్ ఉండేలా ఏర్పాటుచేయనున్నారు. స్టేట్ లెవల్ బ్యాంకింగ్ కమిటీ సూచించే ప్రాంతాల్లో ఈ శాఖలను ఓపెన్ చేయనున్నారు.
Hidden Valleys in Himalayas Live: హిమాలయాల్లో రహస్య స్వర్గం
గల్ఫ్ దేశాల నుంచే
సమీప భవిష్యత్‌లో భారత్‌కు క్రూడాయిల్ ఎక్కువగా సౌదీ అరేబియా, ఇరాక్ వంటి గల్ఫ్ దేశాల నుంచే వస్తుందని పెట్రోలియం మరియు సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఆయా దేశాల్లో సురక్షితమైన, సరసమైన ఇంధన వనరులు ఉన్నట్లు ఇండియా భావిస్తోందని చెప్పారు. ఉక్రెయిన్‌తో యుద్ధం అనంతరం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకూడదంటూ పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే రష్యా నుంచి చమురు చౌకగా లభిస్తుండటంతో భారతీయ రిఫైనర్లు అటు వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాజావార్తలు
-
Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
-
Punjab Politics: పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
-
Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
-
YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!