Trump-Zelenskyy: సోమవారం అమెరికాకు జెలెన్‌స్కీ పయనం.. ట్రంప్‌తో కీలక భేటీ
- సోమవారం అమెరికా వెళ్లనున్న జెలెన్‌స్కీ
- ట్రంప్‌తో కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చర్చలు జరుపుతున్నారు. సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు జరిపింది. అయినా ప్రయోజనం లభించలేదు. ఇక ట్రంపే స్వయంగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆగస్టు 15న అలాస్కాలో పుతిన్-ట్రంప్ భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య 3 గంటల పాటు సమావేశం జరిగింది. అయితే ఎలాంటి ఒప్పందం జరగకుండానే అసంపూర్తిగా సమావేశం ముగిసింది. మరోసారి మాస్కో వేదికగా ట్రంప్-పుతిన్ కలవనున్నారు.
ఇది కూడా చదవండి: Supreme Court: రాష్ట్రపతికి కోర్టు గడువు విధించవచ్చా..? కేంద్రం ఏం సమాధానమిచ్చిందంటే..!
Also Read
- Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
ఇక పుతిన్‌తో భేటీ విషయాలను ఫోన్ ద్వారా జెలెన్‌స్కీతో ట్రంప్ పంచుకున్నారు. ఇద్దరి మధ్య గంటకు పైగా సంభాషణ జరిగింది. అలాగే అలాస్కా నుంచి వాషింగ్టన్ వెళ్లే ముందు యూరోపియన్ నేతలతో కూడా ట్రంప్ మాట్లాడారు. ఇక శాంతి కోసం పని చేయడానికి సిద్ధంగా ఉండాలని జెలెన్‌స్కీని కోరారు. కాల్పుల విరమణ కంటే.. యుద్ధం ముగింపునకే పుతిన్ మొగ్గు చూపుతున్నట్లు చెప్పుకొచ్చారు. త్రైపాక్షిక సమావేశం కోసం ట్రంప్ ప్రతిపాదనకు జెలెన్‌స్కీ మద్దతు ఇచ్చారు. రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు నిర్మాణాత్మక సహకారానికి తాను సిద్ధంగా ఉన్నానని జెలెన్‌స్కీ చెప్పారు.
ఇది కూడా చదవండి: Shubhanshu Shukla: రేపు భారత్‌కు రానున్న వ్యోమగామి శుభాంశు శుక్లా
ఇక డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు సోమవారం వాషింగ్టన్‌కు వెళ్తున్నట్లు జెలెన్‌స్కీ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో ట్రంప్-జెలెన్‌స్కీ మధ్య హాట్ హాట్‌గా సమావేశం జరిగింది. మధ్యలోనే జెలెన్‌స్కీ సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఓవల్ ఆఫీస్‌లో జరిగిన ఘర్షణ తర్వాత తిరిగి రెండోసారి ట్రంప్-జెలెన్‌స్కీ సమావేశం అవుతున్నారు.
- Tags
- america
- Key Meeting
- Putin
- Russia
- trump
తాజావార్తలు
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
-
2026 Audi Q7: సూపర్ ఫాస్ట్ SUV.. 4.8 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకునే 2026 Audi Q7
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
Jayam Ravi Case : పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదు : ఆర్తి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!