కరోనా సెకండ్ వేవ్ భయాలు ఇంకా తొలగిపోకముందే.. మరో కొత్త వేరియంట్ కలవరపెడుతోంది.. అదే కరోనా డెల్టా ప్లస్ వేరియంట్.. ఇప్పటి వరకు ఉన్న కోవిడ్ వేరియంట్లలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది.. అయితే, దీని వ్యాప్తిని అడ్డుకోవాలంటే మాత్రం వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇక, భారత్ ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తోంది.. కానీ, కరోనా టీకాలు తీసుకోనివారిలో…