ఒమిక్రాన్‌పై డబ్ల్యూహెచ్‌వో తాజా వార్నింగ్.. డేంజరే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు ప్రపంచ దేశాలకు కరోనా మహమ్మారి పెద్ద సవాల్‌గా మారుతోంది.. ఓవైపు క్రమంగా డెల్టా, డెల్టా ప్లస్ కేసులు పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తుంటే.. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా టెన్షన్ పెడుతోంది.. క్రమంగా కేసులు పెరుగుతూ పోతున్నాయి.. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.. ఇదే సమయంలో ఒమిక్రాన్ మృతుల సంఖ్య కూడా పెరుగుతూ కలవరానికి గురిచేస్తోంది.. ఒమిక్రాన్‌పై మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).
Read Also: కీచక రాఘవ ఎక్కడ? ప్రగతి భవన్‌లోనా? ఫామ్‌హౌస్‌లోనా?
Also Read
ఒమిక్రాన్ కూడా డేంజరే అని హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఒమిక్రాన్ సోకినవాళ్లు కూడా ఆస్పత్రుల్లో చేరుతున్నారని పేర్కొంది.. ఇక, కరోనా వేరియంట్లలో ఇదే చివరి వేరియంట్ అని చెప్పలేం అంటూ మరో బాంబ్ పేల్చిన డబ్ల్యూహెచ్‌వో.. వారం వ్యవధిలో 71 శాతం ఒమిక్రాన్ కేసులు పెరిగినట్టు వెల్లడించింది.. అందువలన ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.. అందరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని మరోసారి స్పష్టం చేసింది డబ్ల్యూహెచ్‌వో.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!