Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Water Shortage In America

అగ్ర‌రాజ్యం అమెరికాలో నీటి క‌ష్టాలు.. 10 రాష్ట్రాల‌పై ప్ర‌భావం..!

Published Date :August 17, 2021 , 4:42 pm
By Sudhakar Ravula
అగ్ర‌రాజ్యం అమెరికాలో నీటి క‌ష్టాలు.. 10 రాష్ట్రాల‌పై ప్ర‌భావం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

అగ్రరాజ్యం అమెరికాను నీటి క‌ష్టాలు వెంటాడుతున్నాయి.. దాదాపు 10 రాష్ట్రాల‌ను తాకాయి సాగు నీటి క‌ష్టాలు.. లేక్ మీడ్ జలాశయంలో నీరు అడుగంటి పోయిందని తొలిసారి అంగీకరించింది యూఎస్‌… ఆ జలాశయంలో 10 అడుగుల మేర‌కు ప‌డిపోయింది నీటిమ‌ట్టం.. అయితే, ఇది కొన్ని రాష్ట్రాలపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతోంది.. ఈ వ్య‌వ‌హారంలో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌పై కూడా ఒత్తిడి పెరిగింది.. తమ రాష్ట్రాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాలని, దీని కింద ఆర్థిక సహాయం అందించాలని జో బైడెన్ స‌ర్కార్‌ను కోరుతున్నారు 10 రాష్ట్రాలకు చెందిన‌ గవర్నర్లు. ఇక‌, నీటి కొరత కారణంగా అరిజోనా, నవాడా, మెక్సికోకు అందించే నీటిలో కోత విధించే అవకాశాలు కూడా ఉన్నాయని యూఎస్ బ్యూరో ఆఫ్ రిక్లమేషన్ ప్ర‌క‌టించింది.

అయితే, చ‌రిత్ర‌లో అతిపెద్ద క‌రువుగా పేర్కొంటున్నారు అమెరికాలోని 10 రాష్ట్రాల‌కు చెందిన గ‌వ‌ర్న‌ర్లు.. నీటి కరువును ఎదుర్కొనేందుకు ఆర్థికంగా సాయం అందించాలని నివేదించారు.. నీటి కరువు కారణంగా మొత్తం పంటలు నాశనమయ్యాయని వారు తెలిపారు.. ఫలితంగా అనేక ఇతర సమస్యలు కూడా తలెత్తవచ్చునని వారు అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌కు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. ఇక‌, ఇప్ప‌టికే సాగునీటి క‌ష్టాలు ఆయా రాష్ట్రాల‌ను వెంటాడుతుండ‌గా.. రానున్న రోజుల్లో తాగునీటికి కూడా క‌ట‌క‌ట ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌నే హెచ్చ‌రిక‌లు కూడా ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • Federal Government
  • US Drought
  • Water Cuts
  • Water Shortage

తాజావార్తలు

  • Markapuram Bus Accident: మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, జగన్‌, లోకేష్‌ సహా నేతల దిగ్భ్రాంతి

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • Love Couple Arrested: వరుస దొంగతనాలు.. ప్రేమ జంట అరెస్ట్.. స్టోరీ తెలిస్తే షాకే..!

  • Iran: ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ ప్రకటన.. హోర్ముజ్ తర్వాత మరో ముప్పు.. చమురు సంక్షోభం తప్పదా?

  • AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక భేటీ.. అమరావతి చట్టబద్ధతపై తీర్మానం..

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions