గేట్స్ ఫౌండేషన్‌కు వారెన్ బఫెట్ రాజీనామా…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ కు చెందిన మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు వారెన్ బఫెట్ రాజీనామా చేశారు. బిల్‌గేట్స్, మిలిందా గేట్స్‌లు 27 ఏళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ, విడాకులు తీసుకుండటంతో, ఆ ఫౌండేషన్‌లో కొనసాగకూడదని బఫెట్ నిర్ణయించుకున్నారు. ట్రస్టీలో ఉన్నప్పటీకి, క్రియాశీలంగా లేనని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని బఫెట్ పేర్కొన్నారు.
Read: జమ్మూకాశ్మీర్ నేతలతో ప్రధాని భేటీ…
Also Read
- Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్‌లు మృతి
- Petrol Diesel Price Hike: వామ్మో.. ఒకేసారి రూ.13 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన!
- Donald Trump: నన్ను చంపడానికి ట్రై చేస్తే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ్.. ట్రంప్ షాకింగ్ ప్రకటన..
తన బర్క్‌షైర్ హాత్వే షేర్లను సేవా కార్యక్రమాలకు వినియోగించాలనే లక్ష్యం సగానికిపైగా పూర్తయిందని తెలిపారు. ముగ్గురు సభ్యులున్న బోర్డులో బఫెట్ కూడా ఒకరు. 15 ఏళ్లో ఈ ట్రస్ట్ ద్వారా 27 బిలియన్ డాలర్లను సేవా కార్యక్రమాల కోసం వినియోగించారు. ఇప్పటి వరకు బఫెట్ ఐదు సేవా సంస్థలకు 41 బిలియన్ డాలర్లను విరాళాలుగా ఇచ్చారు.
తాజావార్తలు
-
Bhagyasri Borse : ఏడ్చేసిన ‘లెనిన్’ హీరోయిన్.. అండగా నిలబడ్డారంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
-
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!