Sri Lanka: మొదలైన శ్రీలంక అధ్యక్ష ఓట్ల లెక్కింపు.. కొన్ని గంటల్లోనే ఫలితాలు వెల్లడి
- ప్రశాంతంగా ముగిసిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు
- మరికొన్ని గంటల్లోనే ఫలితాలు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. అత్యంత ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికలు జరిగాయని ఎన్నికల కమిషన్ ఛైర్మన్ ప్రకటించారు. పోలింగ్ ముగిసిన వెంటనే పోస్టల్ ఓట్ల లెక్కింపు.. తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆదివారం ఫలితాలు వెలువడనున్నాయి.
ఇది కూడా చదవండి: UP: బర్త్‌డే పార్టీకి తీసుకెళ్లి.. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
Also Read
- Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
- Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
రెండేళ్ల క్రితం శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది. ఈ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు విక్రమ సింఘేతో పాటు నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ)కు చెందిన అనుర కుమార దిసనాయకే (56), సమగి జన బలవేగయ(ఎస్‌జేబీ) పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస(57) పోటీ పడ్డారు. పోటీలో ఉన్నవారిలో ఎవరికైతే 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయో వారే తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోతే.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇప్పటి వరకు శ్రీలంకలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ రెండో రౌండ్ వరకు వెళ్లిన దాఖలాలు లేవు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతోనే ఫలితం తేలిపోయింది. మొత్తానికి తదుపరి అధ్యక్షుడు ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఇది కూడా చదవండి: Rajinikanth: ‘వేట్టైయాన్- ది హంటర్’ సినిమా పెద్ద హిట్.. ఆడియో వేడుకలో రజినీకాంత్
తాజావార్తలు
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!