US Shooting: అమెరికాలో దారుణం.. కాల్పుల్లో ఇద్దరు మృతి, 19 మందికి గాయాలు
- అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు..
- మిషిగన్‌లో డెట్రాయిట్ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి.. 19 మందికి గాయాలు..
- నిందితుడి కోసం గాలిస్తున్న అమెరికన్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Shooting: అగ్రరాజ్యం అమెరికాలో గత వారాంతం పలు ప్రాంతాల్లో కాల్పుల కలకలం రేపుతుంది. మిషిగన్‌లోని డెట్రాయిట్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిపిన కాల్పుల ఘటనలో ఇద్దరు మరణించగా.. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి అనుమానితుల్ని ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. అయితే, వీకెండ్స్ వేడుకలు అమెరికాలోని పలు ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో జరుగుతాయి.. ఈ సమయంలోనే కాల్పుల ఘటనలు వెలుగులోకి వచ్చింది. ప్రజలు అధిక సంఖ్యలో వేడుకల్లో పాల్గొనడంతో పాటు మద్యం వినియోగం పెరగడం లాంటి కారణాలతో గత వారాంతంలో కాల్పుల ఘటనలు బాగా పెరిగాయని అధికారులు చెప్పుకొస్తున్నారు.
Read Also: Gautam Gambhir: అతడే టీమిండియా అత్యుత్తమ కెప్టెన్: గంభీర్
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
అలాగే, శనివారం కెన్టకీలోని ఫ్లోరెన్స్ ఏరియాలో వెలుగు చూసిన కాల్పుల ఘటనలో ఏకంగా నలుగురు మృతి చెందారు. ఓ ఇంట్లో 21 ఏళ్ల కుమారుడి పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా.. ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల నిందితుడు వారిపై కాల్పులు జరిపి పారిపోయాడని పోలీసులు చెప్పారు. నిందితుడిని వెంబడించగా అతడి కారు అదుపు తప్పి గొయ్యిలో పడిపోయిందన్నారు. అప్పటికే నిందితుడు తనని తాను తుపాకీతో కాల్చుకుని.. హస్పటల్ లో చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు బాధితుడికి పరిచయస్తుడే.. ఆ పార్టీకి అతడికి పిలవకపోవడం వల్లే ఈ కాల్పులకు తెగబడ్డాడు అని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!