బ్రిటన్ ప్రధానికి అమెరికా అధ్యక్షుడు ఖరీదైన బహుమతి… ఎంటో తెలుసా?
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్‌లో జీ7 దేశాల సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరయ్యారు. అమెరికా, బ్రిటన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా సదస్సులో పాల్గోన్న అనంతరం ఇరు దేశాల అధిపతులు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోసం ప్రత్యేక బహుమతిని తీసుకొచ్చారు. పూర్తిగా చేత్తో తయారు చేసిన సైకిల్‌ను ఆయనకు బహుకరించారు. ఈ సైకిల్‌పై బ్రిటన్ జెండా గుర్తు ఉంటుంది. పూర్తిగా చేత్తో తయారు చేసిన ఈ సైకిల్ ఖరీదు ఆరువేల డాలర్లు. ఇక ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్షుడి కోసం అదే రేంజ్లో అదిరిపోయో గిఫ్ట్‌ను అందజేశారు. అమెరికాలో బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఫెడ్రిక్ డగ్లస్ ఫొటోను బహుమతిగా అందజేశారు.
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Tags
- Boris Johnson
- Britain
- G7
- Joe Biden
- USA
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!