Iran: మా నమ్మకాన్ని గెలుచుకోవడంలో అమెరికా విఫలమైంది..
- మా నమ్మకాన్ని గెలుచుకోవడంలో అమెరికా విఫలమైంది..
- చర్చల విఫలమైన తర్వాత ఇరాన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. రెండు దేశాల మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. 40 రోజులు మిడిల్ ఈస్ట్ సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడుతుందని అంతా అనుకున్నప్పటికీ, పరిస్థితి మళ్లీ యుద్ధానికి వచ్చింది. ఈ చర్చలు ఎలాంటి ఫలితం లేకుండా ముగిసిన తర్వాత, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ గాలిబాఫ్ స్పందించారు. ‘‘ఇరాన్ నమ్మకాన్ని గెలుచుకోవడంలో అమెరికా విఫలమైంది’’ అని అన్నారు.
Read Also: Devendra Fadnavis: కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీని తొలగించవచ్చు.. ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
ఆయన సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దూరదృష్టితో, సానుకూల ప్రతిపాదనల్ని అమెరికా ముందుంచిందని అయితే, తమ నమ్మకాన్ని గెలుచుకోవడంలో అమెరికా విఫలమైందని చెప్పారు. ఇదే సమయంలో చర్చలు పూర్తిగా విఫలం కాలేదని చెప్పారు. అమెరికా ఇప్పుడు ఇరాన్ తర్కాన్ని, సూత్రాలను అర్థం చేసుకుందని, ఇప్పుడు మా నమ్మకాన్ని పొందగలదా లేదా అని నిర్ణయించుకోవాలి అని అన్నారు. అమెరికాతో ఒప్పందానికి రావడానికి ఇరాన్ తొందరపడటం లేదని, ఇరాన్ తన హక్కుల్ని కాపాడుకోవడానికి దౌత్యాన్ని ఒక మార్గంగా భావిస్తోందని చెప్పారు.
తాజావార్తలు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
-
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..