Spy Plane: ఉక్రెయిన్ గగనతలంలో అమెరికా స్పై విమానాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్- రష్యా సరిహద్దుల్లో పరిస్థితులు చేజారిపోయేలా కనిపిస్తున్నాయి. ఎవరెన్ని చెప్పినా తగ్గేదిలే రష్యా చెబుతున్నది. ఉక్రెయిన్ లోని ప్రత్యేక వేర్పాటువాదుల ప్రాంతాలను రెండు స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తిస్తు డిక్లరేషన్‌పై సంతకం చేసింది. ఉక్రెయిన్‌ను నిర్వీర్యం చేసి పూర్తిగా దానిని రష్యాలో కలుపుకోవడమే లక్ష్యంగా పుతిన్ ఎత్తులు వేస్తున్నారు.
Read: Electric Vehicles: నగరంలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు…
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
అయితే, ఉక్రెయిన్‌కు నాటో, యూరప్‌తో పాటు అమెరికా సపోర్ట్ చేస్తున్నది. అమెరికా తన బలగాలను పోలెండ్‌కు పంపిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా బలగాలు పోలెండ్‌కు చేరుకున్నాయి. అయితే, నెల రోజుల కాలంలో రెండుసార్లు అమెరికా స్పై విమానాలు బ్లాక్ సీ మీదుగా ఉక్రెయిన్ గగనతలంలోకి ప్రవేశించాయి. నిఘా కోసం అమెరాకా ఈ స్పై విమానాలకు పంపినట్టు సమాచారం. రష్యా దాడులకు పాల్పడితే దానికి తగిన విధంగా స్పందించేందుకు అమెరికా సిద్దమౌతున్నది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..