Plane Crash: విమానంపై రంధ్రాలు.. అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్ ప్రమాదంలో కుట్రకోణం..?
- క్రిస్మస్ నాడు కుప్పకూలిపోయిన అజర్ జైజన్ ఎయిర్ లైన్స్..
- ఈ విమానం కూలిపోవడంలో బయటకు వస్తున్న కుట్రకోణాలు..
- కీవ్‌కు చెందిన డ్రోన్‌గా భావించడంతోనే డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసినట్లు అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Plane Crash: అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జె2-8243 విమానం కుప్పకూలిపోవడంతో 38 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో పలు కుట్రకోణాలు బయటకు వస్తున్నాయి. అయితే, అజర్ బైజన్‌లోని బాకు నగరం నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా కజఖ్‌స్థాన్‌లోని ఆక్టావ్‌లో ఈ విమానం కూలింది. పక్షి ఢీ కొట్టడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ట్రై చేస్తుండగా ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ వెల్లడించింది. కాగా, ప్రమాద దృశ్యాలపై నెటిజన్లు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్లెన్ కూలిన సమయంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు జరిగాయని పేర్కొంటున్నారు. ఈ విమానాన్ని కీవ్‌కు చెందిన డ్రోన్‌గా భావించడంతోనే రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: IRCTC: ఐఆర్‌సీటీసీ సేవల్లో మళ్లీ అంతరాయం.. ప్రయాణికుల అవస్థలు
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
ఉక్రెయిన్ డ్రోన్ దాడులను రష్యా తిప్పికొడుతున్న తరుణంలోనే పైలట్ అప్రమత్తమై ఓ కాల్ పంపించారని కొన్ని వార్త సంస్థల కథనాలు తెలిపాయి. అలాగే, కొన్నిచిత్రాల్లో విమానం బాడీపై బుల్లెట్లు ఉన్న ఆనవాళ్లు కనిపించినట్లు పేర్కొంటున్నాయి. అయితే, ఈ కథనాలపై కజఖ్‌స్థాన్ డిప్యూటీ ప్రధానినీ మీడియా ప్రశ్నించిన సరైన సమాధానం ఇవ్వలేదు. అయితే, నిన్న క్రిస్మస్ పండగ సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగించింది. ఆ దేశంలోని పలు విద్యుత్తు కేంద్రాలపై 70కి పైగా క్షిపణులు, 100కుపైగా డ్రోన్లతో దాడులు చేసింది.
📌New video by Azerbaijani source Calibre from the crash site of the Azerbaijan Airlines plane. This hole does not appear to be caused by a bird #BREAKING pic.twitter.com/sKtdkNewIS
— Vega (@Vega12991453) December 25, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు