America And China: అమెరికా, చైనా మధ్య వారానికి రెండుసార్లు విమాన సర్వీసులు.. విమానాల సంఖ్య రెట్టింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America And China: ప్రపంచంలోనే అగ్ర రాజ్యాలుగా పేరున్న అమెరికా, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలను మెరుగుపర్చడానికి ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. సంబంధాలు ఇంకా బలపడటం కోసం ఇకపై ఇరు దేశాల మధ్య వారానికి రెండుసార్లు విమాన సర్వీసులను కొనసాగించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. విమాన సర్వీసులను సైతం రెట్టింపు చేయాలని నిర్ణయించాయి. అమెరికా మరియు చైనా రెండు దేశాల మధ్య ప్రయాణించడానికి ఎయిర్ క్యారియర్‌ల కోసం ప్రస్తుతం అనుమతించబడిన ప్రయాణీకుల విమానాల సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో ఆమోదం పొందనున్నట్టు శుక్రవారం రాయిటర్స్ ప్రకటించింది. U.S. రవాణా శాఖ (USDOT) సెప్టెంబరు 1 నుండి U.S.కి వెళ్లడానికి అనుమతించబడిన చైనీస్ ప్యాసింజర్ విమానాల సంఖ్యను వారానికి 18 ట్రిప్‌లకు పెంచుతుంది. అక్టోబర్ 29 నుండి వారానికి 24కి పెంచుతుంది. అయితే ప్రస్తుత వారానికి 12 సార్లే అనుమతి పొంది ఉండగా.. దానిని పెంచడానికి అమెరికా నిర్ణయించింది. అమెరికా పెంపు నిర్ణయాన్ని అంగీకరిస్తూ.. అదేవిధంగా తమ దేశం నుంచి పెంపుకు చైనా ప్రభుత్వం అంగీకరిస్తుందని అధికారిక వర్గాలు ప్రకటించాయి.
Read also: Cow Attack: బాలికపై ఆవు దాడి, కాపాడుకోలేక తల్లడిల్లిన తల్లి.. నెట్టింట వీడియో వైరల్
Also Read
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
- Iran War: అమెరికాకు ఇరాన్ షాక్.. కూల్చిన F-15E శకలాలను ప్రపంచానికి చూపించింది.!
అమెరికా, జపాన్, దక్షిణ కొరియా మరియు ఆస్ట్రేలియా వంటి కీలక మార్కెట్‌లతో సహా మరిన్ని దేశాలకు గ్రూప్ టూర్‌లపై కరోనా కాలంలో చైనా పరిమితులను విధించిన సంగతి తెలిసిందే. ఆ పరిమితులను చైనా గురువారం ఎత్తివేసిన తర్వాత బీజింగ్ మరియు వాషింగ్టన్ మధ్య సహకారానికి అరుదైన అవకాశం ఏర్పడుతుందని ప్రకటించింది. USDOT శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. వైట్ హౌస్, స్టేట్ డిపార్ట్‌మెంట్ మరియు వాషింగ్టన్‌లోని చైనీస్ ఎంబసీ చేసిన అభ్యర్థనలకు వెంటనే స్పందించలేదు. అమెరికా మరియు చైనాల మధ్య పోటీ సమతుల్యత మరియు న్యాయమైన సమాన అవకాశాలను కొనసాగించడానికి రెండు దేశాల విమాన సర్వీసులపై ద్వైపాక్షిక హక్కులను పూర్తిగా ఉపయోగించుకోగల మెరుగైన వాతావరణం అధిగమించే లక్ష్యమని USDOT శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. COVID-19 మహమ్మారి కారణంగా 2020 ప్రారంభంలో పరిమితులు విధించబడటానికి ముందు వారానికి 24 విమానాలు 150 ట్రిపులను అనుమతించే వారు. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. మే 3న, USDOT చైనా విమానయాన సంస్థలు US ప్రయాణీకుల కోసం వారానికి 12 రౌండ్-ట్రిప్‌లకు పెంచడానికి అనుమతించింది. అమెరికా నుంచి బీజింగ్‌కు గతంలో వారంలో 8 ట్రిపులను మాత్రమే అనుమతించే వారు.
తాజావార్తలు
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
-
PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
-
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!