'సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం...' అని సిగరెట్ ప్యాకెట్లపై చట్టబద్ధమైన హెచ్చరిక రాసి ఉన్నా యువతలో వ్యసనం పెరిగిపోతోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో సిగరెట్లు, బీడీలు తాగే లోపు వయసున్న యువత సంఖ్య పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త నివేదిక వెల్లడించింది.
ప్రపంచంలోనే అగ్ర రాజ్యాలుగా పేరున్న అమెరికా, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలను మెరుగుపర్చడానికి ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.