Trump-Iran: ఆలస్యం చేయొద్దు.. సీరియస్‌గా తీసుకోండి.. చర్చలపై ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- ఇరాన్‌కు అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్
- ఆలస్యం చేయొద్దు.. సీరియస్‌గా తీసుకోండి
- లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌కు అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. చర్చలపై ఆలస్యం చేయొద్దని.. సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఒప్పందం కోసం అమెరికాను ఇరాన్ బతిమాలుకుందని.. కానీ బహిరంగంగా మాత్రం చర్చల విషయాన్ని ఖండిస్తోందని పేర్కొన్నారు.
ట్రూత్ సోషల్ మీడియాలో ఇరాన్ హెచ్చరిస్తూ రాసుకొచ్చారు. ‘‘ఇరాన్ సైనికంగా నాశనం అయిందని.. తిరిగి పుంజుకునే అవకాశమే లేదు. అయినా ఇరాన్ మధ్యవర్తులు చాలా విచిత్రమైన వారు.. మరీ ఆలస్యం కాకముందే చర్చలపై సీరియస్‌గా తీసుకోవాలి. మళ్లీ రంగంలోకి దిగితే.. తిరిగి వెనక్కి తగ్గే ప్రసక్తే ఉందదు. పర్యవసానాలు ఏ మాత్రం బాగుండవు.’’ అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
అయితే అమెరికాతో ఎలాంటి చర్చలు ఉండవు అని.. యుద్ధం కొనసాగిస్తామని ఇరాన్ అంటోంది. యుద్ధం అమెరికా ప్రారంభించింది.. ముగింపు మేము చేస్తామంటూ ఇరాన్ చెబుతోంది. ఇలా రెండు దేశాల మధ్య దోబూచులాట జరుగుతోంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
ఒకవేళ చర్చలు విఫలమైతే ఈసారి అమెరికా… ఇరాన్‌లోని ఖర్గ్, అబు మూసా వంటి కీలక ద్వీపాలను స్వాధీనం చేసుకోవడం, చమురు మార్గాలను దిగ్బంధించడం, భారీ వైమానిక దాడులు, భూతల కార్యకలాపాలు ప్రారంభించడం వంటి ప్రత్యామ్నాయాలకు అమెరికా సిద్ధమవుతోందని ఆక్సియోస్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే భారీగా అమెరికా బలగాలను మోహరింపజేస్తోందని తెలిపింది.
ఇది కూడా చదవండి: US-Iran War: ఇరాన్‌లో ఎవరూ ఉండొద్దు.. తక్షణమే ఖాళీ చేయండి.. పౌరులకు అమెరికా హెచ్చరిక
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!